E-Paper
Advertisement

Star Producer : కొడుకు జీవితాన్ని చేతులారా నాశనం చేస్తున్న బడా నిర్మాత..?

Star Producer : కొడుకు జీవితాన్ని చేతులారా నాశనం చేస్తున్న బడా నిర్మాత..?
Advertisement

Star Producer : సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం కష్టం.. మొదట సినిమాలు మంచి టాక్ ను అందుకున్నా కూడా తర్వాత ఒక్క ఫ్లాప్ పలకరించినా కూడా మొత్తం మారిపోతుంది. బండ్లు ఓడలు అవ్వొచ్చు అనే సామెతకు సరిగ్గా సరిపోతుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే ఓ బడా నిర్మాత మాత్రం సక్సెస్ సినిమాలు ఎక్కువగా ఉన్నా కూడా ఆయన కొడుకు జీవితానికి అతి పెద్ద విలన్ గా మారాడు. బడా నిర్మాతగా ఇండస్ట్రీలో చెలామణి అవుతున్న ఆయన గారు తన కొడుకు విషయంలో మాత్రం విషం జిమ్ముతున్నాడని సమాచారం. ఇదంతా నమ్మశక్యం కాకపోయినా అది నిజం. ఇంతకీ ఆ స్టార్ ప్రొడ్యూసర్ ఎవరు? ఎందుకు తన కొడుకు జీవితానికి శాపంగా మారాడో తెలుసుకుందాం…

ఆయన స్టార్ హీరోల సినిమాలను నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. వరుసగా సక్సెస్ ఫుల్ సినిమాలను నిర్మిస్తున్నాడు. ఇప్పటికైనా ఆయన ప్రొడక్షన్ నుంచి బయటకు వచ్చాయి. సక్సెస్ టాక్ తో దూసుకుపోతున్న ఆయన గారు తన సొంత కొడుకు కేరీర్ కు విలన్ గా మారాడు… నిజానికి ఈ విషయం పై టాలీవుడ్ లో ఆ మధ్య పెద్ద చర్చే జరిగింది. ఫ్లాప్ లేని ప్రొడ్యూసర్ అయన కొడుకు పై ఎందుకు కోపంగా ఉన్నారు.. కొడుకుకు టాలెంట్ ఉన్నా సపోర్ట్ చెయ్యట్లేదు. ఇద్దరి మధ్య గొడవలు ఏమైనా జరిగాయా? అతనికి ఇష్టం లేని అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపాడా? లేక ఫ్యామిలీ గొడవల వల్ల అతనికి దూరం అయ్యారా అనేది తెలియలేదు. కానీ వీరిద్దరి గురించి ప్రస్తుతం వార్తలు గుప్పుమంటున్నాయి.

Advertisement

ఇదిలా ఉండగా ఇన్నాళ్లకు మరో నిజం బయట పడింది. ఆయనకు ముగ్గురు కొడుకులలో రెండో కొడుకు అంటే అమితమైన ప్రేమ అట.. అతని సినిమాల కోసం డైరెక్టర్స్ ను నేరుగా కలిసి కథలు విని కొడుకుకు చెప్పేవాడట. ఇక అతని సినిమాలను స్వయంగా తానే నిర్మించేవారట. ఇక రెండో కొడుకుపై ప్రేమతో కొత్త ఇల్లు కూడా కట్టించాడని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ చిన్న కొడుకు విషయంలో మాత్రం అస్సలు పట్టించుకోలేదు.. తన కోసం సినిమాలను అడగలేదు. కనీశం సక్సెస్ అయిన సినిమాల కోసం కూడా ఎప్పుడూ వెళ్లలేదని తెలుస్తుంది. బడా నిర్మాతగా ఉన్న ఆయనకు చిన్నకొడుకును పట్టించుకోవడం లేదనే నిందను మోస్తున్నారు. ఇప్పటివరకు పట్టించుకోక పోవడం పై ఇండస్ట్రీలో పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై ఆయన రియాక్ట్ అవుతారో చూడాలి..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×