BigTV English

Bigg Boss 8 Gowtham Krishna : ఆ కోరికను తీర్చుకోవడానికి హౌస్ లోకి వచ్చిన డాక్టర్ బాబు.. మాస్టర్ ప్లానే..

Bigg Boss 8 Gowtham Krishna : ఆ కోరికను తీర్చుకోవడానికి హౌస్ లోకి వచ్చిన డాక్టర్ బాబు.. మాస్టర్ ప్లానే..

Bigg Boss Gowtham Krishna : బిగ్ బాస్ సీజన్ 8 ఇప్పుడు రసవత్తరంగా మారింది. హౌస్ లోకి ఆదివారం ఎపిసోడ్ లో వైల్డ్ కార్డు ద్వారా 8 మంది హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో డాక్టర్ బాబు అలియాస్ గౌతమ్ కృష్ణ కూడా ఒకరు.. ఈయన ఏడో సీజన్ లో ఎంట్రీ ఇచ్చి తన ఆటతో, మాటతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.. కొన్ని పొరపాట్ల వల్ల కొన్నివారాలకే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. మళ్లీ 8 వ సీజన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. గౌతమ్ గతంలో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం చేశాడు.. ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఎందుకు ఇచ్చాడో వివరంగా తెలుసుకుందాం..


బిగ్ బాస్ కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ వృత్తి రీత్యా డాక్టర్.. అతనికి నటన మీద మొదటి నుంచి ఇంట్రెస్ట్. నటుడు కావాలనేది అతడి కోరిక . తల్లిదండ్రుల కోరిక మేరకు డాక్టర్ చదివాడు. గౌతమ్ కృష్ణ ఒక ప్రొఫెషనల్ డాక్టర్. అతడు ఎంబిబిఎస్ పట్టా పొందాడు.. డాక్టర్ అయ్యాక కూడా యాక్టర్ కావాలన్న తన కోరికను చంపుకోలేదు. 2018లో ఎంబీబీఎస్, 2021లో ఎంబీఏ పూర్తి చేసిన డాక్టర్ బాబు… సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చాడు. 2022లో విడుదలైన ఆకాశ వీధుల్లో మూవీలో గౌతమ్ కృష్ణ హీరోగా నటించాడు. అది లో బడ్జెట్ మూవీ కావడంతో జనాల్లోకి వెళ్ళలేదు. ఈ కామెంట్స్ పై నాగార్జున సైతం వివరణ కోరాడు. అనూహ్యంగా గౌతమ్ 5వ వారం ఎలిమినేట్ అయ్యాడు. అయితే హోస్ట్ నాగార్జున ఇతనికి మరో ఛాన్స్ ఇచ్చాడు. సీక్రెట్ రూమ్ కి పంపించాడు. గౌతమ్ ఎలిమినేషన్ కి కంటెస్టెంట్స్ నిర్ణయం కారణం కావడంతో.. రీ ఎంట్రీ ఇచ్చిన గౌతమ్, వారిపై ఫైర్ అయ్యాడు. అశ్వద్ధామ ఈజ్ బ్యాక్ అంటూ, ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

ఇన్నాళ్లకు మళ్లీ పాపులారిటీ తెచ్చుకోవడానికి బిగ్ బాస్ షో మార్గమని నమ్మిన గౌతమ్ కృష్ణ ప్రయత్నం చేశాడు. 2023 లో ప్రసారమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో గౌతమ్ కృష్ణ కంటెస్ట్ చేశాడు. గౌతమ్ కృష్ణ తోటి కంటెస్టెంట్ ప్రిన్స్ యావర్ పై చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. అప్పటిలో వీరిద్దరి గొడవలు తారాస్థాయికి వెళ్లిన విషయం అందరికీ తెలుసు. మళ్లీ ఎంట్రీ ఇచ్చినా ఆకట్టుకోలేక పోయాడు. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమాలు చేశాడు. ఇప్పుడు వరుస సినిమాలు లైనప్ లో ఉన్నాయి. కానీ బిగ్ బాస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.. కేవలం క్రేజ్ కోసం వచ్చాడా? లేదా ఇంకేదైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పుడన్నా ఆడియన్స్ ఆకట్టుకుంటాడేమో చూడాలి..


Tags

Related News

Bigg Boss 9: బిగ్ బాస్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న బాస్, ఇదేవరూ ఊహించలేదు భయ్యా!

Bigg Boss 9 Promo: ఇట్స్ ఎమోషన్స్ టైం.. దుఃఖంలో కూడా త్యాగం చేసిన ఇమ్ము!

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Bigg Boss 9 Telugu: రీతూకి డిమోన్ వెన్నుపోటు.. ల*త్కో*ర్ పనులంటూ.. శ్రీజ సేవ్, నామినేషన్ లో ఉన్నదేవరంటే..

Divvela Madhuri: నా రాజాను వదిలి ఉండలేను.. కానీ, వైల్డ్ కార్డ్ ఎంట్రీ పై మాధురి క్లారిటీ!

Bigg Boss 9 wildcard : వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ వీళ్లే.. ఇక హౌస్‌లో రచ్చ రచ్చే!

Bigg Boss 9 Promo: నామినేషన్స్‌లో రచ్చ రచ్చ.. కోడిగుడ్డుపై ఈకలు పీకుతా.. శ్రీజపై మాస్క్ మ్యాన్ ఫైర్

Big Stories

×