E-Paper
Advertisement

Tollywood Remake: టాలీవుడ్ రీమేక్‌పై మ‌న‌సు ప‌డ్డ బాలీవుడ్ హీరో

Tollywood Remake: టాలీవుడ్ రీమేక్‌పై మ‌న‌సు ప‌డ్డ బాలీవుడ్ హీరో
Advertisement

Tollywood Remake: బాలీవుడ్ ఇండ‌స్ట్రీని ఇప్పుడు టాలీవుడ్ క్రాస్ చేసేసింది. ఇండియ‌న్ సినిమా అంటే బాలీవుడ్ అనుకునే రోజులు పోయాయి. బాలీవుడ్ కంటే సౌత్ సినిమాలే పాన్ ఇండియా రేంజ్‌లో క‌లెక్ష‌న్స్ దుమ్ము రేపుతున్నాయి. దీంతో బాలీవుడ్ హీరోలు సైతం మ‌న టాలీవుడ్ సినిమాల‌పై ఆస‌క్తిని చూపుతున్నారు. అలా ఆస‌క్తి చూపే హీరోల్లో ర‌ణ్వీర్ సింగ్ ఒక‌రు. ఇప్ప‌టికే ఆయ‌న టెంప‌ర్ సినిమా రీమేక్‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. శంక‌ర్ డైరెక్ష‌న్‌లో అన్నియ‌న్ రీమేక్‌లో న‌టిస్తార‌నే ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. కానీ ఇప్పుడు ఆ మూవీ స్థానంలో శంక‌ర్ ద‌ర్శ‌కుడిగా ర‌ణ్వీర్ సింగ్ మ‌రో సినిమా చేస్తున్నాడ‌నే టాక్ వినిపిస్తోంది.

కాగా.. ర‌ణ్వీర్ సింగ్ ఇప్పుడు మ‌రో తెలుగు సినిమా రీమేక్‌లో న‌టించ‌టానికి ఆస‌క్తిగా ఉన్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆ సినిమా ఏదో కాదు.. క్రాక్‌. ర‌వితేజ హీరోగా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. రీసెంట్‌గా గోపీచంద్ మ‌లినేని.. ర‌ణ్వీర్‌ను క‌లిసి క్రాక్ స్క్రిప్ట్‌ను వినిపించార‌ట‌. బాలీవుడ్ నేటివిటీకి త‌గ్గ‌ట్టు మార్పులు చేర్పులు చేశార‌ని కూడా అంటున్నారు. మైత్రీ మూవీ సంస్థ‌నే ఈ సినిమాను రూపొందించే అవ‌కాశాలున్నాయంటున్నారు మ‌రి. దీనిపై గోపీచంద్ మ‌లినేని ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×