E-Paper
Advertisement

Jani Master Case : అయ్యో పాపం మాస్టర్.. ఆ అమ్మాయి గురించి బయటపడ్డ మరో నిజం..

Jani Master Case : అయ్యో పాపం మాస్టర్.. ఆ అమ్మాయి గురించి బయటపడ్డ మరో నిజం..
Advertisement

Jani Master Case : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై తన అసిస్టెంట్ లైంగిక వేధింపుల వేసుకొని పెట్టిన సంగతి తెలిసిందే.. ఈ కేసులో ఇప్పటివరకు ఎన్నో మలుపులు తిరిగాయి. ఇప్పటివరకు మాస్టర్ దే తప్పు అంటూ వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఈ కేసు లో మాస్టర్ కు ఎటువంటి సంబంధం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. మాస్టర్ ను కావాలనే ఇరికించారని ఆ అమ్మాయి ఆడియో లీక్ అయ్యినప్పటి నుంచి ప్రచారంలో ఉంది. ఈ వార్తల్లో నిజానిజాలు ఏంటో తెలియలేదు. కానీ ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పుడు మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుందని తెలుస్తుంది. ఆ అమ్మాయి గురించి మరో నిజం వెలుగులోకి వచ్చింది. అసలు మ్యాటర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గురించి మరో నిజం..?

Advertisement

జానీ మాస్టర్ పై కేసు పెట్టిన బాధిత మహిళకు సంబంధించి మీడియాలో సంచలన ఆడియో కాల్ లీక్ అయింది. ఇక ఈ ఆడియో కాల్ లో జానీ మాస్టర్ పై కేసు పెట్టిన బాధిత మహిళ అలాగే జానీ మాస్టర్ డ్రైవర్ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ బయటపడింది. ఆ ఆడియోలో ఆమె మాస్టర్ పై కేసు పెట్టడానికి గల కారణాల గురించి అసలు నిజం బయట పెట్టింది. మాస్టర్ ని మర్చిపోలేక పాత వీడియోలన్నీ మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను.ఆయన నాతో మాట్లాడడం లేదు. నాకు చాలా బాధేస్తుంది.. అంటూ చెప్పింది.ఇక ఈమె మాటలు విన్న జానీ మాస్టర్ డ్రైవర్ మరి మీకు జానీ మాస్టర్ రింగ్స్, నెక్లెస్ రెండు ఇచ్చారు కదా అని అడిగితే.. ఆ రెండిటిని మాస్టర్నే నా ఇంటికి వచ్చి తీసుకు వెళ్ళమను నాకు ఆయన ఇచ్చిన గిఫ్ట్స్ వద్దు ఆయనే కావాలి అన్నట్లు మాట్లాడింది. ఆ కాల్ సంచలనంగా మారింది. దీనిపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మరో నిజం వెలుగు చూసింది.

ఆ అమ్మాయి పై కేసు నమోదు..

Advertisement

జానీ మాస్టర్ కేసు లో కీలకంగా ఉన్న అమ్మాయి గురించి ఒక్కో నిజం బయటకు వస్తుంది. మొన్న ఆడియో లీక్ అయ్యింది. ఈరోజు మరో నిజం బయటకు వచ్చింది. ఆ అమ్మాయిపై పోలీస్ కేసు నమోదు అయ్యింది. మాస్టర్ పై లైంగికంగా వేధించిన ఆ అమ్మాయి తనను లైంగికంగా వేధించిందంటూ ఓ యువకుడు నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. తన మామ తో హైదరాబాద్, చెన్నై, ఔట్ డోర్ షూటింగ్ లకు వెళ్ళినప్పుడు తనను లైంగికంగా వేదించిందని, తనతో ఆ పని చెయ్యాలంటూ బెదిరించి నగ్న ఫొటోలు తీసి తనను లైంగికంగా వేధించిందని పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నాడు. అప్పుడు అతను మైనర్ అని పోలీసులకు ఫిర్యాదు చెయ్యాలేదని, ఇప్పుడు పోలీసులు ఆమెను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాడు. ఈ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×