మోహన్ బాబు, గత 7 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. నవతెలంగాణ జర్నలిజం కాలేజీలో శిక్షణ పొందిన తర్వాత పలు మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రవాస మీడియాలో 3 సంవత్సరాలుగా ఉన్నారు. ప్రస్తుతం ఇదే కంపెనీలో బిగ్ టీవీ లైవ్ వెబ్‌సైట్‌లో అసోసియేట్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.