E-Paper
Advertisement

Abhishek, Aishwarya Rai viral vedio : ఐశ్వర్య..అభిషేక్ బచ్చన్ కాపురంలో చిచ్చుపెట్టింది అతడేనా?

Abhishek, Aishwarya Rai viral vedio : ఐశ్వర్య..అభిషేక్ బచ్చన్ కాపురంలో చిచ్చుపెట్టింది అతడేనా?
Advertisement

Abhishek Bachchan confirms divorce with Aishwarya Rai Bachchan? Truth behind viral video: బాలీవుడ్ లో సంచలన సెలబ్రిటీ జంట ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్. వీళ్లిద్దరిదీ ప్రేమ వివాహం. దాదాపు 17 సంవత్సరాల క్రితం ఈ జంట ఒక్కటయ్యారు. వివాహమైన తర్వాత కూతురు ఆద్యను ప్రేమగా చూసుకుంటూ సినిమా అవకాశాలకు దూరంగా ఉంటూ వచ్చారు ఐశ్వర్యా బచ్చన్. కొంతకాలం అన్యోన్యంగా సాగిన ఈ జంట మధ్య విబేధాలు వచ్చాయంటూ వార్తా కథనాలు వచ్చాయి. మీడియా కూడా సంచలనం కోసం వీళ్లపై అలా రాస్తోందని చాలా మంది అనుకున్నారు. అయితే కొంతకాలంగా వీళ్ల వ్యవహార శైలి చూస్తుంటే నిజంగానే వీళ్లు విడిపోతున్నారా? అని అనుమానించాల్సి వస్తోంది. అందరి అనుమానాలకు తగ్గట్లుగా ఈ మధ్య కాలంలో ఈ జంట ఏ ఫంక్షన్ కూ కలిసి వెళ్లలేదు.

అంబానీ ఇంటి ఫంక్షన్ కు ఎవరికి వారే..

Advertisement

అమితాబ్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు అయిన అంబానీ కొడుకు, కోడలి వివాహ వేడుక అత్యంత వైభవంగా సినీ, రాజకీయ సెలబ్రిటీల మధ్య జరిగింది.దాదాపు ఐదువేల కోట్ల రూపాయల వ్యయంతో ప్రపంచ స్థాయిలో ఎంతో ఘనంగా వివాహ వేడుక జరిగింది. బాలీవుడ్ ప్రముఖులంతా దాదాపు ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు. అయితే అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ జంట కూడా ఈ వివాహ వేడుకలో కనువిందు చేస్తారని అనుకున్నారంతా..అలాంటిదేమీ జరగలేదు. దానితో మరోసారి వీళ్ల విడాకులపై వైరల్ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

డాక్టర్ పెట్టిన చిచ్చు

Advertisement

వీళ్లిద్దరి దాంపత్యంలో అనుమానాలు, అపార్థాలకు కారణం ఏమైవుంటుందా అని అంతా రకరకాలుగా ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. ఐశ్వర్యారాయ్ పెళ్లికాకముందు అందరితోనూ సన్నిహితంగా మెదిలేవారు. ఐశ్యర్యారాయ్ తో అత్యంత సన్నిహితంగా ఓ వైద్యుడు ఉండేవాడట. అతని పేరు జిరాక్ మార్కర్. మొదట్లో స్నేహితులుగా ఉన్న వీరి అనుబంధం రిలేషన్ షిప్ గా మారింది. అయితే ఐశ్యర్యారాయ్ కు వివాహమైనప్పటికీ , జిరాక్ మార్కర్ తో ఉన్న అనుబంధం కొనసాగుతునే ఉంది. వీళ్లిద్దరూ పాల్గొన్న ఓ ఈవెంట్ తాలూకు ఫొటోలు, వీడియోలు ఇటీవల సోషల్ మీడియా మాధ్యమంలో హల్ చల్ చేస్తున్నాయి. ఐశ్వర్యారాయ్ తన బాయ్ ఫ్రెండ్ జిరాక్ మార్కర్ ను ముద్దాడే ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఏ క్షణమైనా వీళ్లిద్దరూ విడాకులు తీసుకోవడం ఖాయం అని వార్తలు వస్తున్నాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×