E-Paper
Advertisement

Noor Malabika Suicide: కుళ్లిపోయిన స్థితిలో బాలీవుడ్ నటి శవం.. నాలుగు రోజులుగా దానికి వేలాడుతూ..

Noor Malabika Suicide: కుళ్లిపోయిన స్థితిలో బాలీవుడ్ నటి శవం.. నాలుగు రోజులుగా దానికి వేలాడుతూ..
Advertisement

Bollywood Actress Noor Malabika Suicide: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ నటి నూర్ మలాబికా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. జూన్ 6న నూర్ మలాబికా దాస్ మృతదేహాన్ని ఆమె లోఖండ్‌వాలా నివాసం నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె శవం కుళ్లిపోయిన స్థితిలో ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది.

వివరాల్లోకి వెళ్తే.. నూర్ మలాబికా.. హెయిర్ హోస్టెస్ తో తన కెరీర్ ను మొదలుపెట్టింది. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత ఉల్లు వెబ్ సిరీస్ ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సిసాకియాన్, వాక్‌మ్యాన్, స్పైసీ చట్నీ, ప్యూబిక్ రెమెడీ, ఉద్వేగం, దేఖి ఉండేఖి, బ్యాక్‌రోడ్ హస్టిల్ లాంటి సిరీస్ లలో నటించిన ఆమె.. బాలీవుడ్ లో పలు సినిమాల్లో కూడా కనిపించింది. గతేడాది రిలీజ్ అయిన ది ట్రయిల్ అనే వెబ్ సిరీస్ లో ఆమె నటించింది.

Advertisement

కాజోల్ హీరోయిన్ గా నటించిన ఈ సిరీస్ లో నూర్ ఒక కీలక పాత్రలో కనిపించింది. ఈ సిరీస్ తరువాత ఆమెకు మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇక వరం క్రితమే ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో నవ్వుతూ కనిపించిన వీడియో ఒకటి పోస్ట్ చేసింది. తరువాత ఏమైందో తెలియదు కానీ, నూర్.. లోఖండ్‌వాలా లోని తన నివాసంలో సూసైడ్ చేసుకుంది. ఆమె ఇంటి నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె మృతదేహం బయటపడింది.

ఇక నూర్ ఇంట్లోవారు ఎవరు స్పందించకపోవడంతో ఆమె మృతదేహాన్ని ఎన్జీవో సహాయంతో పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. అసలు ఆమెది హత్య.. ఆత్మహత్య అన్న విషయం తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు విచారం చేపట్టారు. ఇంత చిన్నవయస్సులోనే ఆమె మృతి చెందడానికి గల కారణాలను పోలీసులు వెలికి తీస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×