E-Paper
Advertisement

Actor Prashanth fined: హీరో ప్రశాంత్ రూల్స్ బ్రేక్, పోలీసులు ఫైన్

Actor Prashanth fined: హీరో ప్రశాంత్ రూల్స్ బ్రేక్, పోలీసులు ఫైన్
Advertisement

Actor Prashanth latest news(Celebrity news today): తెలుగు సినీ అభిమానులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని హీరో ప్రశాంత్. తమిళంతోపాటు తెలుగులోనూ అడపా దడపా నటిస్తున్నాడు. తాను నటించిన ఓ సినిమా ప్రమోషన్ వెరైటీగా చేశాడు. రూల్స్‌ని అధిగమించాడు. పోలీసులు ఊరుకుంటారా? వెంటనే జరిమానా విధించారు.

జీన్స్ సినిమాతో తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్నాడు హీరో ప్రశాంత్. పెద్దగా బైలింగువల్ సినిమాలు లేకపోయినా.. కోలీవుడ్ లో మాత్రం బిజీగానే ఉన్నాడు. పాన్ ఇండియా కాన్సెప్ట్ వచ్చిన తర్వాత మళ్లీ బిజీ అయ్యాడు. ప్రస్తుతం ద గోట్ మూవీలో కీలక రోల్ చేస్తున్నాడు. ఇదికాకుండా అంధగన్ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

Advertisement

ఈ చిత్రం మరో వారంలో రిలీజ్ కానుంది. తన సినిమా కోసం వెరైటీగా ప్రమోషన్ మొదలుపెట్టాడు హీరో ప్రశాంత్. ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అదేం తప్పుకాదు.. కాకపోతే చెన్నైలో రోడ్లపై బైక్‌ మీద తిరుగుతూ ఇంటర్వ్యూ ఇచ్చే కాన్సెప్ట్ అది.

ALSO READ:  కోలీవుడ్ లో ఆగస్టు 15 తర్వాత షూటింగులు బంద్? నిర్మాతలు వెర్సెస్ నటులు

Advertisement

అసలే పెద్ద పెద్ద నగరాల్లో ట్రాపిక్ పోలీసులు కఠినంగా ఉంటారని చాలామంది చెబుతారు. ఎవరైనా రూల్స్ అధిగమిస్తే ఫైన్ వేస్తారు. హీరో ప్రశాంత్ విషయంలోనూ అదే చేశారు. హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవ్ చేస్తూ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ విషయం పోలీసుల చెవిలో పడింది. దానికి సంబంధించిన వీడియోను గుర్తించారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రెండువేల రూపాయలు ఫైన్ వేశారు. ఈ విషయాన్ని చెన్నై ట్రాఫిక్ పోలీసులు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు.

 

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×