E-Paper
Advertisement

Shreyas Talpade : రోజంతా షూటింగ్.. పుష్ప నటుడికి గుండెపోటు

Shreyas Talpade : రోజంతా షూటింగ్.. పుష్ప నటుడికి గుండెపోటు
Advertisement

Shreyas Talpade : బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పాడే (47 ), గురువారం సాయంత్రం ముంబైలో గుండెపోటుతో కుప్పకూలారు. వెంటనే ముంబైలోని అంధేరీ వెస్ట్‌లోని బెల్లె వ్యూ ఆసుపత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం శ్రేయాస్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు.

నటుడు శ్రేయాస్.. రాబోయే ప్రాజెక్ట్ “వెల్‌కమ్ టు ది జంగిల్” షూటింగ్ కోసం రోజంతా గడిపినట్లు తెలిసింది. అతను గురువారమంతా షూటింగ్ లో పాల్గొన్నాడని, షూట్‌లో చిన్న యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని సిబ్బంది వెల్లడించారు.

Advertisement

సెట్‌లో శ్రేయాస్ బాగానే కనిపించాడని, తన సహోద్యోగులతో సరదాగా నవ్వుతూ కనిపించాడని సిబ్బంది తెలిపారు. శ్రేయాస్ తన షూటింగ్ ముగించుకుని ఇంటికి చేరుకుని, తన భార్య దీప్తికి ఆరోగ్యం బాగోలేదని చెప్పడంతో అందరు ఆందోళన చెందారు. కొద్దిసేపటికే అతను గుండె నొప్పితో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స చేశారు. కాగా.. హిందీ పుష్ప సినిమాలో మెయిన్ క్యారెక్టర్ కు శ్రేయాస్ తల్పడే వాయిస్ ఇచ్చారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×