E-Paper
Advertisement

Surrogacy Celebrities : సరోగసి ద్వారా పిల్లల్ని కన్న తారలు

Surrogacy Celebrities : సరోగసి ద్వారా పిల్లల్ని కన్న తారలు
Advertisement

Surrogacy Celebrities : ఎలాంటి మహిళైనా మాతృత్వ మధురానుభూతులను పొందడాన్ని అదృష్టంగానే భావిస్తుంది. అయితే, కొందరు హీరోయిన్లు మాత్రం.. కొన్ని కారణాల వల్ల ‘సరోగసి’ ద్వారా పిల్లలను కనడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అలా సినీ ఇండస్ట్రీలో సరోగసి ద్వారా పిల్లలను కన్న తారల గురించి తెలుసుకుందాం.

మంచు లక్ష్మీ
ప్రముఖ నటుడు మోహన్ బాబు కూతురు, నటి మంచు లక్ష్మీ స‌రోగ‌సి ద్వారా బిడ్డ‌ను క‌ని అంద‌ర్నీ ఆశ్చర్యపరిచింది. మంచు ల‌క్ష్మీ దంప‌తులు త‌మ బిడ్డ విద్యా నిర్వాణకు స‌రోగ‌సి ద్వారా జ‌న్మినిచ్చారు. గుజ‌రాత్‌కు చెందిన ఓ మ‌హిళ ద్వారా మంచు ల‌క్ష్మీ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన‌ట్టు సమాచారం.

Advertisement

ప్రియాంక చోప్రా
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. సరోసగి ద్వారానే పాప పుట్టినట్టు ప్రకటించారు. దీనిపై ప్రియాంక స్పందిస్తూ..‘అందం పాడవుతుందని సరోగసితో పాపను కనిందని అందరూ నన్ను తప్పుగా భావించారు. నిజానికి అనారోగ్య సమస్యల వల్లే ఈ పద్ధతిని అనుసరించా’ అని చెప్పుకొచ్చింది.

సన్నీలియోన్
స‌న్నీలియోన్ కూడా స‌రోగ‌సి ద్వారా ఇద్ద‌రు క‌వ‌లలకు జ‌న్మ‌నిచ్చింది. అంతే కాకుండా మరో బిడ్డ‌ను స‌న్నీలియోన్ ద‌త్త‌త తీసుకుంది. ఇక ప్ర‌స్తుతం స‌న్నీలియోన్ బాలీవుడ్‌తో పాటూ టాలీవుడ్‌లోనూ నటిస్తోంది.

Advertisement

నయనతార
తాజాగా ప్రేమించి పెళ్లి చేసుకున్న నయనతార-విఘ్నేష్ జంట కూడా సరోగసి విధానంలో తల్లిదండ్రులు అయ్యారు. వీరికి మగ కవలలు జన్మించిన విషయం తెలిసిందే. పెళ్లయిన ఐదు నెలలు కూడా కాకుండానే సరోగసీ ద్వారా నయన్‌కు పిల్లలు పుట్టారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×