E-Paper
Advertisement

Actress Pragathi : ఈ వయసులో రెండో పెళ్ళికి రెడీ అంటున్న ప్రగతి ఆంటీ.. ఇంతకీ వరుడు ఎవరో తెలుసా?

Actress Pragathi : ఈ వయసులో రెండో పెళ్ళికి రెడీ అంటున్న ప్రగతి ఆంటీ.. ఇంతకీ వరుడు ఎవరో తెలుసా?
Advertisement

Actress Pragathi : తెలుగు సినిమాలలో అక్క దగ్గర నుంచి వదిన వరకు, అమ్మ దగ్గర నుంచి అత్త వరకు.. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రగతి. అందరిలాగే హీరోయిన్ అవ్వాలి అన్న ఆశతో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన ప్రగతి చివరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. తెలిసీ తెలియని వయసులో ప్రేమ వివాహం చేసుకున్న ప్రగతి.. మనస్పర్ధల కారణంగా భర్తకు విడాకులు ఇచ్చి ఇద్దరు పిల్లలతో సింగిల్ మదర్ గా ఉంటుంది.

చాలాసార్లు ఇంటర్వ్యూలో చిన్న వయసులో పెళ్లి చేసుకుని తప్పు చేశాను అని ప్రగతి బాధపడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రగతి వయసు 47 ఏళ్లు. 21 ఏళ్ల వయసులో భర్త నుంచి విడాకులు తీసుకున్న ప్రగతి.. అప్పటినుంచి మళ్లీ తిరిగి పెళ్లి ఊసు ఎత్తలేదు. 47 ఏళ్ల వయసులో కూడా హీరోయిన్లకు ధీటుగా ప్రగతి తన అందం మెయిన్టైన్ చేస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ వయసులో కూడా జిమ్ లో క్రమం తప్పకుండా వర్కవుట్స్ చేసే ఈ బ్యూటీని కుర్ర కారు ముద్దుగా ప్రగతి ఆంటీ అని పిలుస్తారు. 

Advertisement

తాజాగా ప్రగతి గురించి ఒక హాట్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రగతి ఆంటీ ఒక నిర్మాతను సెకండ్ మ్యారేజ్ చేసుకోబోతోంది అనేదే ఆ న్యూస్. వయసు పెరుగుతున్న కొద్దీ తన గ్లామర్ డోస్ కూడా పెంచేసి మాస్ బీట్ పాటలకు స్టెప్స్ వేస్తూ..జిమ్ లో మైండ్ బ్లోయింగ్ వర్కవుట్స్ చేస్తూ అందరినీ అలరిస్తున్న ప్రగతి కి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ బాగానే ఉంది. దీంతో ఆమెకు సంబంధించిన ఈ న్యూస్ కూడా బాగా వైరల్ అయింది.

టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ ప్రొడ్యూసర్ గా ఉన్న వ్యక్తి.. ప్రగతికి ప్రపోజ్ చేశారట. అతని వ్యక్తిత్వంతో పాటు అడిగిన తీరు కూడా నచ్చడం తో ప్రగతి ఆయన ప్రపోజల్ కి ఓకే చెప్పిందని టాక్. అయితే గతంలో కూడా ఇలాగే ప్రగతి రెండో పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత అవి అన్ని ఒట్టి మాటలే అని తేలిపోయాయి. మరి ఇప్పుడు కూడా ఇది నిజమా కాదా అనేది ప్రగతి స్పందిస్తేనే క్లారిటీగా తెలుస్తుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×