E-Paper
Advertisement

Yami Gautam confirms pregnancy: గుడ్‌‌న్యూస్ చెప్పిన బాలీవుడ్ భామ.. త్వరలో తల్లి కాబోతున్నానంటూ ప్రకటన!

Yami Gautam confirms pregnancy: గుడ్‌‌న్యూస్ చెప్పిన బాలీవుడ్ భామ.. త్వరలో తల్లి కాబోతున్నానంటూ ప్రకటన!
Advertisement

Bollywood Actress Yami Gautam Confirms Pregnancy: యామీ గౌతమ్.. ఈ పేరు గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. టెలివిజన్ ప్రకటనల ద్వారా మొదట కనిపించిన యామీ ఆ తర్వాత కొంతకాలానికే వెండితెరపై దర్శనమిచ్చింది. ఆపై నువ్విలా చిత్రం ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆ తర్వాత గౌరవం, యుద్ధం, కొరియర్ బాయ్ కల్యాణ్ లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అంతేకాకుండా కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, పంజాబీ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను ఏర్పాటు చేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌‌లో సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో తమ ప్రేక్షకులను అలరించి ఆకట్టుకుంటోంది. అయితే యూరి: ది సర్జికల్ స్ట్రైక్ సినిమాలో నటించిన ఈ భామ ఆ మూవీ డైరెక్టర్ ఆదిత్య ధర్‌ను ప్రేమించి 2021లో పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది.

Advertisement

READ MORE: Pawan Kalyan – OG : పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ మూవీ రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన మేకర్స్

అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తమ అభిమానులకు ఓ గుడ్‌న్యూస్ అందించింది. త్వరలోనే తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు తెలుపుతూ.. తన భర్తతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది. నేడు ‘ఆర్టికల్ 370’ మూవీ ట్రైలర్‌ లాంఛ్ ఈవెంట్‌లో ఆమె భర్త ఆదిత్య ధార్ ఈ శుభవార్తను వెల్లడించారు.

Advertisement

కాగా ఈ ఏడాది మే నెలలోనే యామీ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న సెలబ్రెటీలు, అభిమానులు, ప్రేక్షకులు యామీ ధర్ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇక యామీ గౌతమ్ సినిమా విషయానికొస్తే.. ఈ నటి ప్రస్తుతం ‘ఆర్టికల్ 370’ మూవీ సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోన్లలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉంది. ఇందులో ప్రియమణి కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాను యామీ భర్త ఆదిత్య ధర్ నిర్మిస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×