E-Paper
Advertisement

SeshEXShruti : శ్రుతి ఎక్స్ శేష్ .. రచ్చ పుట్టిస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్..

SeshEXShruti : శ్రుతి ఎక్స్ శేష్ .. రచ్చ పుట్టిస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్..
Advertisement

SeshEXShruti : టాలీవుడ్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ గానే కాకుండా మాంచి రైటర్ గా కూడా పేరు తెచ్చుకున్న హీరో అడవి శేష్. గత సంవత్సరం మేజర్, హిట్ 2 లాంటి సూపర్ డూపర్ సక్సెస్ చిత్రాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ హీరో తిరిగి మళ్లీ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు. 2018లో అడవి శేష్ నటించిన గూడచారి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తిరిగి ఈ మూవీకి సంబంధించిన సీక్వెల్ పనుల్లో అతను చాలా బిజీగా ఉన్నాడు.

ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కూడా ఇటీవలే మొదలైందని టాక్. గూడచారి మూవీ సెట్స్ మీద ఉండగానే అడవి శేష్ మరొక మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ .దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా ఇటీవల విడుదల అయింది. ఈ మూవీలో అడవి శేష్ పక్కన హీరోయిన్ గా శృతిహాసన్ నటించబోతోంది. దీనికి సంబంధించి తాజాగా అడవి శేష్ ఫస్ట్ లుక్ ను షేర్ చేసిన శృతిహాసన్.. రిలీజ్ డేట్ డిసెంబర్ 18 అని కూడా ప్రకటించింది.

Advertisement

ఇక ఈ ఫస్ట్ లుక్ అందరిని విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా మూవీ పై మంచి బజ్ క్రియేట్ చేసేలా ఉంది.చెవికి గోల్డ్ రింగ్, ముఖానికి బ్లాక్ స్క్రార్ఫ్ తో.. కళ్ళు మాత్రమే కనిపించే విధంగా ఉన్న అడవి శేష్ లుక్..చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. శ్రుతి ఎక్స్ శేష్  అనే టెంపరరీ టైటిల్ తో విడుదలైన ఈ పోస్టర్ ను తన ఇన్ స్టా గ్రామ్ లో  షేర్ చేసి సినిమ పై అంచనాలను మరింత పెంచింది శృతి హాసన్.

ఈ మూవీ తెలుగు, హిందీ భాషలలో ఒకే సారి తెరకెక్కించునున్నట్లు టాక్.ఈ మూవీ కి శానిల్ డియో దర్శకత్వ బాధ్యతలు వహించగా..అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ ఈ మూవీ ను నిర్మిస్తోంది. ఈ మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుందట. మూవీకి  సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×