E-Paper
Advertisement

Ayesha Takia: అయ్యయో నాగార్జున “సూపర్” హీరోయిన్ ఇలా అయిపోయిందేంటి..?

Ayesha Takia: అయ్యయో నాగార్జున “సూపర్” హీరోయిన్  ఇలా అయిపోయిందేంటి..?
Advertisement
bollywood celebrity news

Super Movie Actress Spoted in Mumbai Airport: ఈ హీరోయిన్ గుర్తుందా? అందేనండి కింగ్ నాగార్జునతో సూపర్ మూవీలో నటించిన అయేషా. ‘సూపర్’ మూవీతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి కుర్రాళ్ల గుండెలను కొళ్లగొట్టింది. అయేషా అంటే ఎవ్వరు గుర్తుపట్టరేమో కాని ‘సూపర్’ హీరోయిన్ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. తాజాగా ఆమె శుక్రవారం ముంబై ఎయిర్‌పోర్ట్‌లో మెరిసింది.

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సూపర్’ సినిమాలో కింగ్ నాగార్జునకు ధీటుగా అదిరిపోయో బబ్లీ లుక్స్‌తో పిచ్చెక్కించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. కాని అందులోని ‘గిచ్చి గిచ్చి చంపమాకు హొయల’ పాటు సోషల్ మీడియాలో ఇప్పటికి ట్రెండ్ అవుతోంది. తన చార్మింగ్ లూక్క్‌తో కుర్రకారులకు మత్తెక్కించింది.

Advertisement

Read More: పుష్ప 3 కోసం సన్నాహాలు చేస్తున్నాం: అల్లు అర్జున్

ఈ చిత్రం తరువాత ఆయె టాలీవుడ్‌కు దూరమైంది. బాలీవుడ్‌లో ‘టార్జాన్‌: ద వండర్‌ కార్‌’, ‘సోచా న థా’, సలామ్‌ ఇ ఇష్క్‌’, ‘వాంటెడ్‌’, ‘పాఠశాల’ వంటి చిత్రాలతో మెప్పించిన.. ఆ తరువాత పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో అవకాశాలు తగ్గిపోవడంతో వ్యాపారవెత్త ఫర్హాన్‌ అజ్మీను 2009 లో పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది. పెళ్లి తర్వాత ఆయేషా మతం మార్చుకోవండంతో అప్పట్లో వివాదాలు కూడా ఎదుర్కుంది.

Advertisement

ఎన్నో ఏళ్ల తరువాత అయేషా టకియా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కుమారుడు మైఖేల్‌తో కలిసి కనిపించింది. నేవీ బ్లూ డ్రస్‌లో ఇప్పటికి కట్టపడేసే లూక్స్‌తో మెరిసింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చకర్లు కొడుతోంది. ఈ బ్యూటి అభిమానులు వీడియోకి స్పందిస్తు.. అనందం వ్యక్తం చేశారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×