E-Paper
Advertisement

Naga Chaitanya: బాలయ్య వ్యాఖ్యలకు అక్కినేని బ్రదర్స్ కౌంటర్..

Naga Chaitanya: బాలయ్య వ్యాఖ్యలకు అక్కినేని బ్రదర్స్ కౌంటర్..
Advertisement

Naga chaitanya: గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమా సంచలన విజయం సాధించింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో వసూళ్లను రాబట్టింది. తాజాగా నిర్వహించిన ఈ సినిమా విజయోత్సవ సభలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి.

ఈ వ్యాఖ్యలపై అక్కినేని నాగచైతన్య, అఖిల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘నందమూరి తారకరామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్.వి రంగారావు గారు.. వీరంతా తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు. వారిని అగౌరవపరచడమంటే మనల్ని మనం కించపరుచుకోవడమే’’ అంటూ ట్వీట్ చేశారు.

Advertisement

విజయోత్సవ సభలో సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంగతులను వివరిస్తూ బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ఓ ఆర్టిస్ట్‌తో కలిసి పాత విషయాలన్నీ మాట్లాడుకునే వాళ్లం. వేదశాస్త్రాలు, నాన్నగారి డైలాగులు.. ఆ రంగారావు.. అక్కినేని తొక్కినేని ఇలా అన్ని విషయాలు మాట్లాడుకునే వాళ్లం’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై అక్కినేని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×