E-Paper
Advertisement

Zomato: మాంద్యం వేళ ఉద్యోగ ప్రకటన చేసిన జొమాటో

Zomato: మాంద్యం వేళ ఉద్యోగ ప్రకటన చేసిన జొమాటో
Advertisement

Zomato: మాంద్యం భయాలు వెంటాడుతుండడంతో దిగ్గజ కంపెనీలు సైతం ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ట్విట్టర్, అమెజాన్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈక్రమంలో దిగ్గజ ఫుడ్ డెలివరీ సంస్థ అమెజాన్ కీలక ప్రకటన చేసింది. కొత్తగా 800 మందిని నియమించుకోనున్నట్లు ప్రకటించింది.

జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ ఈ విషయాన్ని లింక్డిన్ వేదికగా ప్రకటించారు. చీఫ్ ఆఫ్ స్టాఫ్ టు సీఈవో, గ్రోత్ మేనేజర్, జనరలిస్ట్, ప్రొడక్ట్ ఓనర్, సాప్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ వంటి విభాగాల్లో కొత్త వారిని నియమించుకోనున్నట్లు వెల్లడించారు. అర్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చని సూచించారు.

Advertisement

అయితే ఇటీవలే జొమాటో తమ మొత్తం ఉద్యోగుల్లో మూడు శాతం మందిని తొలగించింది. తిరిగి ఇప్పుడు మళ్లీ భారీ స్థాయిలో నియామకాలు చేపడుతుండడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×