E-Paper
Advertisement

NTR: ఎన్టీఆర్ పిల్లలకు అలియాభట్ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. తారక్ రియాక్షన్ ఇదే..

NTR: ఎన్టీఆర్ పిల్లలకు అలియాభట్ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. తారక్ రియాక్షన్ ఇదే..
Advertisement

NTR: ఆర్ఆర్ఆర్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించింది బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్. ఈ సినిమాలో సీత పాత్రలో నటించి ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ అమ్మడు. అటు సినిమాలతో పాటు బిజినెస్‌లో కూడా రానిస్తోంది. రెండేళ్ల క్రితం దుస్తులకు సంబంధించిన బిజినెస్‌ను స్థాపించి సక్సెస్‌ ఫుల్‌గా రన్ చేస్తోంది.

తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పిల్లల కోసం డ్రెస్సులను పంపించింది అలియా. తానే దగ్గరుండి ఎన్టీఆర్ కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా అలియాకు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

‘‘నువ్వు పంపిన ఈ డ్రెస్సులు పిల్లలకు చాలా నచ్చాయి. వాళ్ల మెహంలో చిరునవ్వులు చూశాను. నాకు కూడా ఇలాంటి గిప్ట్ పంపాలి’’ అంటూ రాసుకొచ్చాడు ఎన్టీఆర్. దీనిపై అలియా స్పందిస్తూ.. ‘‘నీకోసం ఈద్ స్పెషల్ అవుట్‌ఫిట్‌ను రెడీ చేస్తాను’’ అంటూ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×