E-Paper
Advertisement

Allari Naresh: ‘బచ్చలమల్లి’ ఫస్ట్ సింగిల్ అప్డేట్.. అల్లరి నరేష్ ఎలా ఉన్నాడో తెలుసా?

Allari Naresh: ‘బచ్చలమల్లి’ ఫస్ట్ సింగిల్ అప్డేట్.. అల్లరి నరేష్ ఎలా ఉన్నాడో తెలుసా?
Advertisement

Allari Naresh Bachhala Malli First Single: టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బచ్చలమల్లి’. ఈ మూవీలో ఇంటెన్స్ రోల్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాకు సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు.

ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన హీరో నరేష్ మాస్ అప్పీలింగ్ బర్త్ డే గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా, మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇందులో నుంచి ఫస్ట్ సింగిల్ ‘మా ఊరి జాతరలో’ ను జులై 16న విడుదల కానుందని అనౌన్స్ మెంట్ చేశారు.

Advertisement

ఈ సినిమా కోసం సీతారామం ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ చార్ట్ బస్టర్ ఆల్బమ్ కంపోజ్ చేశారు. ఈ మూవీలో నరేష్ ఇంతకుముందు ఎన్నడూ చేయని మాస్ క్యారెక్టర్ లో ఆదరగొట్టనున్నట్లు చెబుతున్నారు. డైరెక్టర్ సుబ్బు నరేష్ ను మునుపెన్నడూ చూడని అవతార్ లో ప్రజెంట్ చేస్తున్నారు. ఇందులో అల్లరి నరేష్ జోడిగా అమృత అయ్యర్ నటిస్తుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×