E-Paper
Advertisement

Allu Arjun: అల్లు అర్జున్‌కి యూఏఈ గోల్డెన్ వీసా

Allu Arjun: అల్లు అర్జున్‌కి యూఏఈ గోల్డెన్ వీసా
Advertisement

Allu Arjun:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం పుష్ప 2 ది రూల్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ఫ్యాన్స్ ఈ మూమెంట్స్‌ను ఎంజాయ్ చేస్తుండ‌గానే మ‌రో గుడ్ న్యూస్‌ను అభిమానుల‌కు అందించారు. అదేంటో తెలుసా!.. యూఏఈ గ‌వ‌ర్న‌మెంట్ అల్లు అర్జున్‌కి గోల్డెన్ వీసాను అందించింది. ఈ విష‌యాన్ని అల్లు అర్జున్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియ‌జేస్తూ యూఏఈ ప్ర‌భుత్వానికి థాంక్స్ చెప్పారు. కొన్నాళ్ల నుంచి ఇండియాలోని ప్ర‌ముఖ న‌టీన‌టులు, ఇత‌ర రంగాల‌కు చెందిన సెల‌బ్రిటీల‌కు యూఏఈ ప్ర‌భుత్వం గోల్డెన్ వీసాను అందిస్తుంది. ఈ క్ర‌మంలోనే అల్లు అర్జున్‌కి గోల్డెన్ వీసాను ఇచ్చింది.

గోల్డెన్ వీసా పొందిన వారు కుటుంబంతో క‌లిసి దుబాయ్ లేదా ఎమిరేట్స్‌లో ప‌దేళ్ల వ‌ర‌కు నివ‌సించ‌వ‌చ్చు. అలాగే వంద శాతం ఓన‌ర్ షిప్‌తో సొంత వ్యాపారాల‌ను కూడా నిర్వ‌హించ‌కోవ‌చ్చు. సాధార‌ణ వ్య‌క్తులు యూఏఈలో గోల్డెన్ వీసాను పొందాల‌నుకుంటే కనీసం రూ.21 కోట్ల ఆదాయాన్ని క‌లిగి ఉండాలి. సెల‌బ్రిటీల‌కైతే పాపులారిటీని బ‌ట్టి గోల్డెన్ వీసాను అందించ‌వ‌చ్చు. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలకు గోల్డెన్ వీసా కలిగి ఉన్నారు. దక్షిణాది విషయానికి వస్తే.. మోహన్ లాల్, మమ్ముట్టి, కమల్ హాసన్, విక్రమ్, త్రిష, టొవినో థామస్, పూర్ణ, రామ్ చరణ్ సతీమణి ఉపాసన, కాజల్ అగర్వాల్, దుల్కర్ సల్మాన్, మీనా, విజయ్ సేతుపతి తదితరులు గోల్డెన్ వీసాను పొందారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×