E-Paper
Advertisement

Allu Sireesh ‘Buddy’ Trailer: టెడ్డీ, బడ్డీ వేరు వేరని అసలు విషయం చెప్పిన అల్లు శిరీష్.. తగ్గేదేలే అంటున్న ‘బడ్డీ’ ట్రైలర్!

Allu Sireesh ‘Buddy’ Trailer: టెడ్డీ, బడ్డీ వేరు వేరని అసలు విషయం చెప్పిన అల్లు శిరీష్.. తగ్గేదేలే అంటున్న ‘బడ్డీ’ ట్రైలర్!
Advertisement

Allu Sireesh Movie Buddy Trailer Out Now: టాలీవుడ్ యంగ్ హీరో అల్లుశిరీష్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ ‘బడ్డీ’. ఈ సినిమాకు సామ్ అంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో గాయత్రి భరద్వాజ్, అజ్మల్ అమీర్, ప్రిషా రాజేశ్ సింగ్, ముఖేష్ కుమార్, అలీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా, మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకలను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.

అయితే, మొదట్లో తమిళ నటుడు ఆర్య హీరోగా నటించిన మూవీ ‘టెడ్డీ’కి రీమేక్ అని టాక్ వినిపించింది. ఈ టెడ్డీ మూవీకి శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2021లో డైరెక్ట్ గా హాట్ స్టార్ ఓటీటీలో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా తెలుగు వెర్షన్‌లోనూ స్ట్రీమింగ్ అయింది.

Advertisement

కాగా, ‘బడ్డీ’ సినిమా పోస్టర్స్.. టెడ్డీ పోస్టర్స్ ఒకేలా ఉన్నాయి. దీంతో టెడ్డీ సినిమాకు బడ్డీ తెలుగు రీమేక్ అనే టాక్ వినిపించింది. కానీ ఇదేం కాదని హీరో చెప్పేశారు. హైదరాబాద్‌లో జరిగిన ట్రైలర్ లాంచ్ వేడుకలో టెడ్డీ..బడ్డీ వేరు వేరు అని, అసలు బడ్డీ, టెడ్డీ సినిమాలకు సంబంధం లేదని హీరో అల్లు శిరీష్ చెప్పారు.

Also Reddy: సౌత్ సూపర్‌స్టార్‌తో నార్త్ సూపర్‌స్టార్.. సెట్ అయితే బాక్సాఫీస్ హిట్!

Advertisement

బడ్డీ సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్ రాగానే.. బడ్డీ పినిమా రీమేక్.. ఓరిజినల్ మూవీని మేం ఓటీటీలో చూశాం..మళ్లీ చేస్తున్నారు అంటూ మాటలు వినిపించాయని హీరో అన్నారు. అయితే నేను ఎంత వివరణ ఇచ్చినా ఆడియన్స్, ఫ్యాన్స్ కాదంటూనే ఉంటారని, బడ్డీ రోటీన్ సినిమా కాదని అల్లు శిరీష్ చెప్పుకొచ్చారు.

తాజాగా, ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో ‘చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడు అన్యాయం జరిగినా..ఎదురు తిరిగిన సింహాన్ని, పులిని చూసుంటారు. అన్యాయంపై తిరగబడ్డ టెడ్డీ బేర్ ను చూశారా ?’ అంటూ హీరో సాయికుమార్ వాయిస్ ఓవర్ తో ట్రైలర్ ప్రారంభమైంది. ఇక, ఈ మూవీ జులై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×