E-Paper
Advertisement

Amitabh Bachchan: బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇంట తీవ్ర విషాదం..

Amitabh Bachchan: బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇంట తీవ్ర విషాదం..
Advertisement

Amitabh Bachchan: బాలీవుడ్  బిగ్ బి  అమితాబ్ బచ్చన్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది.  అమితాబ్ బచ్చన్ అత్తగారు.. జయాబచ్చన్ తల్లి ఇందిరా భాడురి(94) అనారోగ్యంతో  కన్నుమూశారు. గత కొంతకాలంగా వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. భోపాల్ లోని తన నివాసంలో కన్నుముసినట్లు సమాచారం. ఇక ఈ విషయం తెలియడంతో వెంటనే బచ్చన్ కుటుంబం.. భోపాల్ కు బయల్దేరి వెళ్లినట్లు తెలుస్తోంది.

అత్తగారు చనిపోవడంతో బచ్చన్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇందిరా భాడురి భర్త తరుణ్ భాడురి ఒక జర్నలిస్ట్. ఆయన  1996 లో కన్నుమూశారు. అప్పటి నుంచి ఇందిరా  ఒక్కరే భోపాల్ లో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. జయ, రీతా, నీతా.  జయ బచ్చన్ తన 15 వ ఏటనే ఇండస్ట్రీలో కెరీర్ ను మొదలుపెట్టింది.

Advertisement

The RajaSaab: తాతగా ఆ స్టార్ హీరో అన్నారు కదరా.. మరి ఇదెక్కడి ట్విస్టు.. ?

ఇక హీరోయిన్ గా మంచి కెరీర్ ఉన్న సమయంలోనే అమితాబ్ తో ప్రేమలో పడి 1973 లో పెళ్లి చేసుకుంది. ఇక వీరి పెళ్లి కూడా చాలా కంగారుగా జరిగిందని, తన తల్లి అసలు ఈ పెళ్ళికి ఒప్పుకోలేదని చాలాసార్లు చెప్పుకొచ్చింది. ఎందుకంటే వీరిద్దరిది కులాంతర వివాహం.

Advertisement

మొదట అభితాబ్ తండ్రే ఈ పెళ్ళికి అంగీకరించలేదట. ఆ తరువాత జయా తల్లిదండ్రులు కూడా పెళ్లిలో అసలు నవ్వు ముఖం కూడా పెట్టలేదని బాలీవుడ్ మీడియా చెప్పుకొచ్చింది. ఆ తరువాత ఈ జంట సంతోషంగా ఉండడం చూసి వారు కూడా సంతోషించారట. ఇకపోతే జయా బచ్చన్ తల్లి మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×