BigTV English

Star Hero : ఆ హీరో జీవితం నాశనం అవ్వడానికి స్టార్ హీరో కూతురే కారణమా?

Star Hero : ఆ హీరో జీవితం నాశనం అవ్వడానికి స్టార్ హీరో కూతురే కారణమా?

Star Hero : ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ పుట్టడం కామన్.. కొన్ని జంటలు తమ ప్రేమను గెలిపించుకోవడం కోసం ఎంత దూరం అయినా వెళ్తారు. కానీ ఇంకొంత మంది మాత్రం బోర్ కొడితే బ్రేకప్ చెప్పేస్తున్నారు. ఈ మధ్య మాత్రం పెళ్లి చేసుకొని కొన్ని రోజులు కాపురం చేసిన తర్వాత క్వాలిటీస్ నచ్చలేదని విడాకులు తీసుకొని విడిపోతున్నారు. అయితే తాజాగా ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఓ స్టార్ హీరో కూతురు వల్లే హీరో జీవితం నాశనం అయ్యిందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ దారుణంగా మోసపోయిన హీరో ఎవరు? హీరోయిన్ ఎవరో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..


సినీ ఇండస్ట్రీలో ఈ ఫ్యామిలి స్టార్ హోదాలో ఉంది. పలుకుబడి ఉన్న ఫ్యామిలీ.. ఆ స్టార్ హీరో ముందు వెనుకా ఆలోచించకుండా చెయ్యడం వల్లే ఇప్పుడు అది తన కూతుర్లకు తగులుకుందని తెలుస్తుంది. తన పెద్ద కూతురును హీరోయిన్‌గా పరిచయం చేయాలని చాలా ప్రయత్నించాడట. ఇందులో భాగంగా ఓ స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో ఆమెను , హీరోయిన్ హీరోహీరోయిన్లుగా ఒక సినిమా కూడా ప్రారంభం అయిందట. ఫస్ట్ హాఫ్ షూటింగ్ పూర్తి అయిన తర్వాత సెకండ్ హాఫ్ పూర్తి కాకపోవడంతో ఆ సినిమా ఆగిపోయింది. కారణం తెలీనప్పటికీ.. ఇలా కూతురుని హీరోయిన్‌గా చూడాలనుకున్న ప్రతిసారీ ఏదో ఒక అడ్డంకి రావడంతో హీరో ఆ ఆలోచన పక్కన పెట్టేశారట. అయితే ప్రస్తుతం ఆమెకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ సినిమా అనుకున్న ప్రతి సారి ఏదొక అడ్డంకులు రావడంతో సినిమా పోస్ట్ పోన్ అయ్యేదట దాంతో తన కూతురును లాంచ్ చెయ్యాలనే ఆలోచనను ఆ హీరో పక్కన పెట్టేశాడట.. అయితే తన కూతురు ఆ సినిమా హీరో తో ప్రేమలో పడిందని అప్పటిలో వార్తలు వినిపించ్చాయి.. అంతే పెళ్లి వరకు వెళ్లి క్యాన్సిల్ అయ్యిందని టాక్. ఇద్దరు మనసుకు నచ్చిన వారిని పెళ్లిళ్లు చేసుకొని హ్యాపిగా ఫ్యామిలీని లీడ్ చేస్తున్నారు. ఇక ఆమె ఇప్పటికి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వలేదు. కొడుకులను మాత్రమే హీరోయిలను చేసాడు. ప్రస్తుతం తండ్రి కొడుకులు ఇండస్ట్రీని ఏలుతున్నారు. వరుస సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నారు. కూతుర్లు మాత్రం హీరోయిన్ అనే ఆలోచనను పక్కన పెట్టి లైఫ్ ను లీడ్ లీడ్ చేస్తూ బిజీగా ఉన్నారు.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×