E-Paper
Advertisement

Anupama Parameswaran : డీజే స్క్వేర్ నుంచి అనుపమ ఔట్..!

Anupama Parameswaran : డీజే స్క్వేర్ నుంచి అనుపమ ఔట్..!
Advertisement

Anupama Parameswaran : ఈ ఏడాది మీడియం బడ్జెట్ మూవీగా రూపొంది భారీ హిట్ మూవీగా అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రం ‘డీజే స్క్వేర్’. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా టైటిల్ పాత్రలో నటించారు. సీక్వెల్ ఉంటుందని డీజే టిల్లు హిట్ అయిన సందర్భంలోనే మేకర్స్ అనౌన్స్ చేశారు. దీపావళి పండుగకి డీజే టిల్లు సీక్వెల్ ‘డీజే స్క్వేర్’ను అనౌన్స్ చేశారు. అయితే ఎవరూ ఊహించని రేంజ్‌లో అప్పుడే రెండు మార్పులు చేశారు. ఒకటి దర్శకుడిని మార్చేశారు. ఫస్ట్ పార్ట్‌ను డైరెక్ట్ చేసిన విమల్ కృష్ణ స్థానంలో మల్లిక్ రామ్ వచ్చాడు. ఇక రెండో మార్పు.. హీరోయిన్. నేహా శెట్టి స్థానంలో అనుపమా పరమేశ్వరన్‌ని తీసుకుంటున్నట్లు తెలిపారు.

అయితే తాజా సమాచారం మేరకు డీజే స్క్వేర్ నుంచి అనుపమా పరమేశ్వరన్ కూడా వెళ్లిపోయింది. ఆమె స్థానంలో మడొన్నా సెబాస్టియన్‌ని ఎంపిక చేసుకున్నారు. అయితే ఉన్నట్లుండి అనుపమ స్థానంలో మరో హీరోయిన్‌ ఎందుక వచ్చిందనే దానిపై క్లారిటీ లేదు. మరి దీనిపై మేకర్స్ కానీ.. హీరో సిద్ధు జొన్నలగడ్డ కానీ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి. ఇక మడొన్నా సెబాస్టియన్ విషయానికి వస్తే.. తమిళ, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన మడొన్నా సెబాస్టియన్.. తెలుగులో శ్యామ్ సింగరాయ్, ప్రేమమ్ చిత్రాల్లో నటించింది. డీజే స్క్వేర్ ఆమె నటించనున్న మూడో చిత్రం. సితార ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×