E-Paper
Advertisement

Unstoppable Season 4 :అన్ స్టాపబుల్ సీజన్ 4 కు గెస్టులు గా ఏపీ పొలిటీషియన్స్ .. ఎవరంటే ?

Unstoppable Season 4 :అన్ స్టాపబుల్ సీజన్ 4 కు గెస్టులు గా ఏపీ పొలిటీషియన్స్ .. ఎవరంటే ?
Advertisement

Unstopable Season 4 : టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలయ్య సినిమాలను మాత్రమే కాదు హోస్టుగా కూడా వ్యవవహరించారు . ఈయన హోస్టుగా వ్యవహరిస్తున్న షో ‘అన్ స్టాపబుల్ విత్ NBK’. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్నది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖు ఈ షోలో పాల్గొని సందడి చేశారు. బాలయ్య వారిని సరదా సరదాగా ప్రశ్నలు అడుగుతూ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందించారు. ఎప్పుడు సీరియస్ గా కనిపించే ఈయనతో ఈ యాంగిల్ కూడా ఉందా అని ఫ్యాన్స్ ఒకింత షాక్ అవుతున్నారు . ఇక ఈ షో తొలి మూడు సీజన్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో ‘అన్ స్టాపబుల్’ నాలుగో సీజన్ కు రెడీ మొదలైంది. మొదటి మూడు సీజన్లకు గెస్టుల వచ్చిన వారంతా స్టార్స్ . ఇప్పుడు ఈ సీజన్ కు గెస్టులు గా ఏ హీరోలను పొలిటీషియన్స్ ను దించుతాడా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ పొలిటీషియన్స్ ఇద్దరు ఈ షోలో సందడి చేయబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఆ గెస్టులు ఎవరో ఒకసారి తెలుసుకుందాం..

నాలుగో సీజన్ లో ఏపీ పొలిటిషియన్ల సందడి..

Advertisement

గత మూడు సీజన్లలో ప్రభాస్ , పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ లో ఎంతగా క్రేజ్ ను అందుకున్నాయి చూసాము.. అలాంటి క్రేజ్ ను ఈ షోకు కూడా రావాలని షో నిర్వాహకులు కొత్త ప్లాన్ వేస్తున్నారు. సీజన్ 4లో ప్రశ్నలు కాస్త ఘాటుగా ఉంటాయని ఇప్పటికే బాలయ్య చెప్పారు. అన్ లిమిటెడ్ ఎంటర్ టైన్ మెంట్ తో ప్రేక్షకులను అలరించేందుకు ఈ షో రెడీగా ఉందన్నారు. ‘అన్ స్టాపబుల్’ సీజన్ 4లో పలు స్టార్ హీరోలు సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. తొలి ఎపిసోడ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పాటు ‘పుష్ప 2’ టీమ్ పాల్గొని సందడి చేశారు . నెక్స్ట్ మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ ప్రముఖ నటుడు సన్నీ డియోల్, దర్శకుడు గోపీచంద్ మలినేలితో పాటు పలువురు సినీ సెలబ్రిటీలో ఈ టాక్ షోలో పాల్గొననున్నట్లు గత కొద్దీ రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అటు సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున కూడా ఈ షోలో పాల్గొనే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ షో నిర్వాహకులు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది.

సీజన్ 4 కు గెస్టులుగా చంద్ర బాబు , పవన్ కళ్యాణ్..

Advertisement

గత సీజన్లలో చంద్రబాబు నాయుడు , లోకేష్ బాబు , పవన్ కళ్యాణ్ ను విడివిడిగా షో కు వచ్చి సందడి చేశారు. కానీ ఈ సీజన్ 4 కు మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కలిసి రాబోతున్నారని ఓ వార్త ప్రచారంలో ఉంది.. మరి ఎప్పుడు వస్తారన్నది మాత్రం తెలియదు కానీ వీరిద్దరూ రాబోతున్నారనే వార్త మాత్రం వైరల్ గా మారింది. మరి ఎప్పుడు వస్తారు ? ఎలాంటి విషయాల గురించి చర్చిస్తారు అన్నది ఆసక్తిగా మారింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×