E-Paper
Advertisement

AR Rahman: ‘ఏఐ’తో సాంగ్.. మేజిక్ చేయనున్న ఏఆర్ రెహమాన్

AR Rahman: ‘ఏఐ’తో సాంగ్.. మేజిక్ చేయనున్న ఏఆర్ రెహమాన్
Advertisement

AR Rahman: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వినియోగాన్ని కొందరు వ్యక్తులు దుర్వినియోగం చేస్తున్నారు. ఈ కృత్రిమ మేధ (ఏఐ)ను ఉపయోగించి సృష్టిస్తున్న డీప్ ఫేక్ నకిలీ ఫొటోలు, వీడియోలు ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేశాయి. అయితే ఈ ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఆస్కార్ గ్రహీత స్టార్ సింగర్ ఓ అద్భుతం క్రియేట్ చేయనున్నారు. ఆ సింగర్ మరెవరో కాదు ఏ.ఆర్. రెహమాన్.

తన సంగీతంతో ఎంతో మంది సినీ ప్రియులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఆయన.. ఇప్పుడు కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రజనీకాంత్ నటిస్తోన్న ‘లాల్ సలాం’ మూవీకి సంగీతం అందిస్తున్నారు. అందులో కృత్రిమ మేధ (ఏఐ)ను ఉపయోగించి ఇద్దరు దివంగత గాయకుల స్వరాన్ని వినిపించనున్నారు.

Advertisement

దివంగత గాయకులు అయిన బాంబా బక్యా, షాహుల్ హమీద్‌ల వాయిస్‌లను రీ-క్రియేట్ చేసి ఈ మూవీలో ‘తిమిరి ఎలుదా’ అనే సాంగ్‌ను రూపొందించనున్నారు. ఇదే విషయాన్ని రెహమాన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అలాగే సినీ ఇండస్ట్రీలో ఇలాంటి ప్రయోగం ఇదే మొదటి సారి అని నిర్మాణ సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×