BigTV English

Union Budget 2024 | బడ్జెట్ సమావేశాలు.. ఎంపీలందరిపై సస్పెన్షన్ ఎత్తివేత..

Union Budget 2024 | పార్లమెంటులో తర్వలో జరగబోయే బడ్జెట్ సమావేశాల దృష్ట్యా.. అందరు ఎంపీలపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పార్లమెంటు శీతకాల సమావేశాల్లో 136 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

Union Budget 2024 | బడ్జెట్ సమావేశాలు.. ఎంపీలందరిపై సస్పెన్షన్ ఎత్తివేత..

Union Budget 2024 | పార్లమెంటులో తర్వలో జరగబోయే బడ్జెట్ సమావేశాల దృష్ట్యా.. అందరు ఎంపీలపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పార్లమెంటు శీతకాల సమావేశాల్లో 136 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.


జనవరి 31 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ఎంపీలందరూ హాజరుకావాలని పార్లమెంటు వ్యవహారాల శాఖ తెలిపింది.

లోకసభ ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ జనవరి 11 నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్‌ని రద్దు చేస్తున్నట్లు మంగళవారం జనవరి 30న పార్లమెంటు వ్యవహారాల మంత్రి ప్రల్హాద్ జోషీ తెలిపారు.


Related News

New GST Rates: GST 2.O లో తగ్గిన వస్తువుల.. ధరల లిస్ట్ ఇదే

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Job Competition: 53,000 ప్యూన్ పోస్టులకు.. 25 లక్షల మంది పోటీ!

H-1B Visa: రద్దీగా ఎయిర్‌పోర్టులు .. అమెరికాకు ప్రవాసుల పయనం, పెరిగిన విమానాల టికెట్ల ధరలు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

UPS Deadline: UPSలోకి మారాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబర్-30 డెడ్ లైన్

India Vs Pakistan: ఇస్లామిక్ నాటో పైనే పాకిస్తాన్ ఆశలు.. భారత్‌కు ముప్పు తప్పదా?

Big Stories

×