E-Paper
Advertisement

Malaika Arora: తండ్రి సూసైడ్.. మలైకా ఇంటికి చేరుకున్న మాజీ ప్రియుడు, మాజీ భర్త

Malaika Arora: తండ్రి సూసైడ్.. మలైకా ఇంటికి చేరుకున్న మాజీ ప్రియుడు, మాజీ భర్త
Advertisement

Malaika Arora: బాలీవుడ్ హాట్ బ్రుటీ మలైకా అరోరా ఇంట తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెల్సిందే. ఆమె తండ్రి అనిల్ అరోరా ముంబై – బాంద్రాలో ఇవాళ ఉదయం ఏడోవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో బాలీవుడ్ మొత్తం షాక్ కు గురైంది. అయితే ఆయన ఎందుకు సూసైడ్ చేసుకున్నారు అనేది ఇప్పటివరకు తెలియరాలేదు.

ఇక ఈ విషయం తెలియగానే మలైకా హుటాహుటిన పూణే నుంచి ముంబైకి వెళ్ళింది. ఆమె వెళ్లిన కొద్దీ నిమిషాల్లోనే మలైకా మాజీ భర్త అర్భాజ్ ఖాన్ ..  అనిల్ ఇంటికి చేరుకున్నారు. ఇక  కొద్దిసేపటి క్రితమే.. మలైకా మాజీ ప్రియుడు అర్జున్ కపూర్ కూడా.. అనిల్ ఇంటికి చేరుకున్నాడు.

Advertisement

మలైకా అరోరాకు అర్బాజ్ ఖాన్ తో 1998 లో వివాహమయ్యింది.  వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. విభేదాల వలన ఈ జంట 2017 లో విడాకులు తీసుకొని విడిపోయారు.   విడాకుల అనంతరం  మలైకా తనకన్నా వయస్సులో చిన్నవాడైన  అర్జున్ కపూర్ తో ప్రేమాయణం మొదలుపెట్టింది. ఈ జంట కొన్నేళ్లు సహజీవనం చేశారు. ఈ జంట  కొన్ని నెలలుగా వీరి మధ్య మాటలు లేవని, వీరు కూడా విడిపోయారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. మరి ఇందులో నిజమెంత అనేది  తెలియదు.

ఇక  ఇలాంటి కష్టసమయంలో ఆమెకు మాజీ భర్త, మాజీ ప్రియుడు తోడు ఉండడం  విశేషమని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇక అనిల్ అరోరా, జాయిస్ పాలీకార్ప్ కు మలైకా, అమృత ఇద్దరు పిల్లలు.  మలైకా  11 ఏళ్ళ వయస్సులో ఉన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు విడిపోయారు.  అనిల్ బాంద్రాలో ఒంటరిగా  నివాసముంటున్నాడు. గత కొంతకాలంగా ఆయన ఆరోగ్యం బాగోలేదని సమాచారం

Advertisement

. ఇక అతనిని హాస్పిటల్ లో కూడా మలైకానే చేర్పించిందట. ఇక ఇప్పుడు అనిల్ ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×