E-Paper
Advertisement

Ashu Reddy: అషూరెడ్డికి ‘మాన్షన్ హౌజ్’ గిఫ్ట్.. ఇచ్చింది ఎవరో తెలిస్తే షాక్..

Ashu Reddy: అషూరెడ్డికి ‘మాన్షన్ హౌజ్’ గిఫ్ట్.. ఇచ్చింది ఎవరో తెలిస్తే షాక్..

Ashu Reddy: తెలుసుగా అషూరెడ్డి. జూనియర్ సమంత నుంచి ఆర్జీవీ గర్ల్‌ వరకూ సాగింది ఆమె ప్రయాణం. మధ్యలో బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. హాట్ కేక్‌గా మారింది. షో నుంచి బయటకు వచ్చాక.. వర్మ కళ్లలో పడి నలిగిపోయింది. బోల్డ్ ఇంటర్వ్యూలతో పిచ్చెక్కించింది. రచ్చ రచ్చ చేసింది. ఎప్పుడూ చిట్టిపొట్టి డ్రెస్సులతో.. హాట్ హాట్‌గా కనిపిస్తూ.. యూత్‌కు మత్తెక్కిస్తోంది.

లేటెస్ట్‌గా ఈ హాట్ బ్యూటీకి మాన్షన్ హౌజ్ వైన్ బాటిల్ గిఫ్ట్‌గా వచ్చింది. ఆ బాటిల్ పంపించింది ఏ వర్మనో కాదు. అషూ తండ్రే.. కూతురు కోసం ఆ వైన్ బాటిల్ పంపించారట. ఈ విషయాన్ని ఆమె చెప్పింది.

అషూరెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పెట్టిన ఆ వీడియో వైరల్‌గా మారింది. చేతిలో మాన్షన్‌ హౌస్‌ వైన్‌ బాటిల్‌ పట్టుకుని ఉంది అషూ. ఈ గిఫ్ట్ పంపించినందుకు తండ్రికి థ్యాంక్స్‌ చెప్పింది కూతురు. ఈ విషయం అమ్మకు తెలిస్తే అస్సలు సంతోషంగా ఉండదు అంటూ ఓ డైలాగ్ రాసుకొచ్చింది.

ఇన్నాళ్లూ ఆర్జీవీనే అనుకున్నాం.. అషూ తండ్రి సైతం అదే టైప్ అనిపించేలా ఉన్నాడు. కూతురుకు వైన్ బాటిల్ పంపించి.. మరింత ఎంజాయ్ చేయ్.. అనేలా మెసేజ్ ఇచ్చాడు. ఇంతకీ ఈ తండ్రీకూతుళ్లు సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?

Tags

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×