E-Paper
Advertisement

Keerthy Suresh: కీర్తి సురేశ్‌ పైసా వసూల్.. ‘దసరా’ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Keerthy Suresh: కీర్తి సురేశ్‌ పైసా వసూల్.. ‘దసరా’ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Advertisement

Keerthy Suresh: కీర్తి సురేశ్. సౌత్ ఇండియాలో ఫుల్ డిమాండ్ ఉన్న హీరోయిన్. మహానటితో కీర్తి ఇమేజ్ తారాస్థాయికి చేరింది. యాక్టింగ్‌లో తిరుగులేని స్టార్. గ్లామర్ డాల్ ఇమేజ్ కోసం మరింత ట్రై చేస్తోంది. లేటెస్ట్‌గా దసరా మూవీలో నాని సరసన నటించింది.

మహానటి తర్వాత చాలానే గ్యాప్ తీసుకుంది కీర్తి సురేశ్. అడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తోంది. చిత్రాల సంఖ్య తగ్గినా.. డిమాండ్ మాత్రం పెరిగింది. గతంలో ఒక్కో సినిమాకు 2 నుంచి 3 కోట్లు తీసుకునేదని అంటారు. ఇప్పుడు దసరా కోసం రెమ్యునరేషన్ భారీగానే వసూలు చేసిందని చెబుతున్నారు. నటనకు బాగా స్కోప్ ఉన్న క్యారెక్టర్ కావడం.. అంతులోనూ నాచురల్ స్టార్ నానికి పోటీగా నటించాల్సి రావడంతో.. పెద్ద మొత్తమే డిమాండ్ చేసిందట కీర్తి సురేశ్. దసరాలో హీరోయిన్‌గా చేయడానికి.. ఏకంగా 4 కోట్లు తీసుకున్నట్టు టాక్.

Advertisement

సినిమాలు తగ్గినా.. కమర్షియల్ యాడ్స్ మాత్రం బాగానే పెరిగాయి. జోస్ అలుక్కాస్, రిలయన్స్ ట్రెండ్స్, ఉషా ఇంటర్నేషనల్ అంటి బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా ఉన్నారు. ఒక్కో ఎండార్స్‌మెంట్‌కు 15 నుంచి 30 లక్షలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

ఇలా సినిమాలు, యాడ్స్‌తో కీర్తి సురేశ్ బాగానే సంపాదించారట. చెన్నైలో ఓ లగ్జరీ ఇల్లు ఉంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కాస్ట్లీ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. ఇంట్లో ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. సుమారు 2 కోట్లు విలువ చేసే.. BMW X7 సిరీస్‌ వాడుతున్నారు. మెర్సిడెస్ బెంజ్ కూడా కీర్తి గ్యారేజ్‌లో కొలువుదీరి ఉంది. టొయోటా ఇన్నోవా క్రిస్టా కూడా కొన్నారు. మొత్తంగా.. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకుల అభిమానంతో పాటు ఆస్తులు కూడా బాగానే కూడబెట్టింది కీర్తి సురేశ్.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×