E-Paper
Advertisement

Avatar 2 : హిట్టా? ఫట్టా?.. కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Avatar 2 : హిట్టా? ఫట్టా?.. కలెక్షన్స్ ఎంతో తెలుసా?
Advertisement

Avatar 2 : భారత్‌లో అవతార్ 2 కలెక్షన్స్ ఆశించినంతగా రాలేదు. అవతార్ 2 కలెక్షన్స్.. ఎవెంజర్స్ 2 ఎండ్ గేమ్ తొలి రోజు రికార్డ్స్‌ను బ్రేక్ చేస్తుందనుకున్నారు. కానీ అలా జరగలేదు. భారత్‌ లో ఎవెంజర్స్ ఎండ్ గేమ్.. తొలి రోజు రూ.53 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. అదే అవతార్ 2 మాత్రం కేవలం 38 నుంచి 40 కోట్లతో సరిపెట్టుకుంది.

ఇండియాలో ఇంగ్లీష్, హిందీతో పాటు.. అన్ని ప్రాంతీయ భాషల్లో అవతార్ 2 రిలీజ్ అయింది. సుమారు 13 ఏళ్ల తరువాత అవతార్‌కు సీక్వెల్‌ వస్తుండటంతో కలెక్షన్లలో రికార్డ్ బ్రేక్ చేస్తారనుకున్నారు క్రిటిక్స్. కానీ అంచనాలు తలకిందులయ్యాయి. ఎవెంజర్స్ ఎండ్‌గేమ్ కంటే దాదాపు 13 నుంచి 15 కోట్ల వరకూ వెనకబడింది అవతార్ 2.

Advertisement

తొలి భాగంలో పండోరా గ్రహంపై హీరో అవతార్‌గా మారి వెళ్లడం చూపిస్తే.. పార్ట్ 2 లో తన ఫ్యామిలీని మనుషుల నుంచి కాపాడుకోవడాన్ని చూపించారు. అవాతర్ 2 ఈ దశాబ్దం విజువల్ వండర్ అనుకున్నప్పటికీ.. మంచి రివ్యూస్, రెస్పాన్స్ రావడం లేదు. ప్రస్తుతం అవతార్ 2 అన్ని భాషల్లో 3డీ, 4డీ, ఐమ్యాక్స్ వర్షన్స్‌లో థియేటర్లలో అందుబాటులో ఉంది.

Tags

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×