E-Paper
Advertisement

Pawan Kalyan Another Remake :ఇదేంద‌య్యా ఇది.. మ‌రో రీమేక్‌కి ప‌వ‌న్ సిగ్న‌ల్‌!

Pawan Kalyan Another Remake :ఇదేంద‌య్యా ఇది.. మ‌రో రీమేక్‌కి ప‌వ‌న్ సిగ్న‌ల్‌!
Advertisement

Pawan Kalyan Another Remake : ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మంచి స్పీడు మీదున్నారు. రెండేళ్ల‌లో ఎన్నిక‌ల్లు రాబోతున్నాయి. అంటే ఆయ‌న రాజ‌కీయాల్లో వేగాన్ని పెంచాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని భావించారు. అందులో భాగంగానే ఎన్నిక‌ల ప్ర‌చార ర‌థం వారాహిని కూడా సిద్ధం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈలోపు ఆయ‌న చేయాల్సిన సినిమాల‌ను వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయ‌టానికి రెడీ అయిపోయారు. రీసెంట్‌గానే రెండు కొత్త సినిమాల‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనౌన్స్ చేసిన సంగ‌తి విదితమే. అందులో ఒక‌టి సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందనున్న సినిమా కాగా.. మ‌రో చిత్రం హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌’.

నిజానికి హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కిస్తోన్న ‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్’ సినిమా త‌మిళ చిత్రం ‘తెరి’కి రీమేక్ అని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. చిత్ర యూనిట్ మాత్రం దీనిపై నోరు మెద‌ప‌టం లేదు. ఈ సినిమాలతో పాటు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సైలెంట్‌గా మ‌రో సినిమాను కూడా పూర్తి చేయ‌టానికి ఓకే చెప్పేసిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆ సినిమా కూడా రీమేక్ సినిమాయేన‌ని అంటున్నారు. త‌మిళంలో మంచి విజ‌యాన్ని అందుకున్న వినోద‌య సిత్తం సినిమాలో ప‌వ‌న్ న‌టిస్తార‌నే వార్త‌లు ఎప్పుడో వినిపించాయి. కానీ త‌ర్వాత ఆ వార్త‌లు సైలెంట్ అయిపోయాయి. అయితే ఆ సినిమాను ప‌వ‌న్ విడిచి పెట్ట‌లేద‌ని సైలెంట్‌గా షురూ చేసేస్తున్నార‌ని అంటున్నారు. ఈ చిత్రంలో ప‌వ‌న్ కీల‌క పాత్ర‌లోనే న‌టించ‌బోతున్నార‌ట‌. సాయిధ‌ర‌మ్ తేజ్ మ‌రో హీరోగా క‌నిపించ‌నున్నారు. త‌మిళ ద‌ర్శ‌కుడు, న‌టుడు అయిన స‌ముద్ర ఖ‌ని ఈ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ సినిమాను నిర్మించ‌నుంది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×