E-Paper
Advertisement

Balagam: రికార్డ్ సృష్టించిన వేణు వెల్దండి.. ‘బలగం’కు రెండు ఇంటర్నేషనల్ అవార్డ్స్

Balagam: రికార్డ్ సృష్టించిన వేణు వెల్దండి.. ‘బలగం’కు రెండు ఇంటర్నేషనల్ అవార్డ్స్
Advertisement

Balagam: బలగం.. ఈ మూవీ చూసి కన్నీరుపెట్టని వారంటూ ఉండరు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కళ్లకు కట్టినట్లు చూపించారు దర్శకుడు వేణు వెల్దండి. గ్రామీణ వాతావరణం, కుటుంబ విలువలను నేటి తరానికి సినిమా ద్వారా తెలియజెప్పారు. కుటుంబ పెద్ద చనిపోతే ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయో చూపించారు. దర్శకుడిగా మొదటి సినిమాతోనే వేణు అదరగొట్టాడు.

మార్చి 3న రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ మూవీ తెలంగాణ, దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డుల కార్యక్రమంలో ఏకంగా రెండు అవార్డులను దక్కించుకుంది.

Advertisement

బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ విభాగాల్లో బలగంకు రెండు అవార్డులు వచ్చాయి. తెలంగాణలోని మారుమూల గ్రామ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులను దక్కించుకోవడం పట్ల మేకర్స్ ఆనందం వ్యక్తం చేశారు. తమ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×