E-Paper
Advertisement

Balakrishna -Honey rose : హ‌నీ రోజ్‌తో బాల‌య్య చిల్‌.. మందు కొడుతున్న ఫోటో వైర‌ల్‌

Balakrishna -Honey rose  : హ‌నీ రోజ్‌తో బాల‌య్య చిల్‌.. మందు కొడుతున్న ఫోటో వైర‌ల్‌
Advertisement

Balakrishna -Honey rose : నంద‌మూరి బాల‌కృష్ణ ‘వీర సింహా రెడ్డి’ స‌క్సెస్‌ను ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. అంత వ‌ర‌కు బాగానే ఉంది. కానీ.. ఆదివారం జ‌రిగిన ఈ సినిమా వీర మాస్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఈవెంట్‌లో ఆయ‌న మాట్లాడిన తీరు విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తుంది. నెటిజ‌న్స్ బాలయ్య ట్రోల్ చేస్తున్నారు. ఇంత ట్రోలింగ్ జ‌రుగుతుంటే ఇప్పుడు వారికి మ‌రో విష‌యం.. ఫొటో రూపంలో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇదింకా వైర‌ల్ అవుతుంది. ‘వీర సింహా రెడ్డి’ సక్సెస్ పార్టీలో బాల‌య్య మందు కొట్టారు. అది కూడా హీరోయిన్‌తో క‌లిసి. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ క‌నిపిస్తారు. శ్రుతీ హాస‌న్ , హనీ రోజ్, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్‌. వీరిలో శ్రుతీ హాస‌న్ ఈవెంట్‌కి రాలేదు. ఇక వ‌చ్చిన హీరోయిన్స్‌లో వ‌ర‌ల‌క్ష్మి స‌క్సెస్ పార్టీకి వ‌చ్చిందో లేదో తెలియ‌దు. ఇక ఉన్న హ‌నీ రోజ్ మాత్రం తెగ ఎంజాయ్ చేసింది. బాల‌కృష్ణ‌తో ఓ స్టైల్‌లో మందు కొడుతున్న‌ట్లు ఫొటో బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీనిపై కూడా ట్రోలింగ్ జ‌రుగుతుంది.

Advertisement

ఇక ‘వీర సింహా రెడ్డి’ సినిమా విషయానికి వ‌స్తే సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న విడుద‌లైన ఈ చిత్రం ఇప్ప‌టికే రూ.140 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను సాధించింది. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి రవి శంక‌ర్ సినిమాను నిర్మించారు.

Follow this link for more updates:- Bigtv

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×