Allu Snehareddy : టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఇప్పుడు రోజుకో వార్త బయటకు వస్తుంది. ఆయన తప్పు ఉందో లేదో చెప్పలేము కానీ జైలుకు వెళ్లి వచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది అందరికి తెలుసు.. పుష్ప 2 మూవీ మాత్రం భారీ సక్సెస్ ను అందుకుంది. అయితే అల్లు అర్జున్ ఫ్యామిలీ గురించి కొంతమందికి సరిగ్గా తెలియదు. ఆయన భార్యకు హీరోయిన్ కన్నా ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. కానీ సినిమాల్లోకి మాత్రం రాలేదు. సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ బన్నీ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది. నిన్న మొన్నటి వరకు కేవలం ట్రెడిషనల్ దుస్తుల్లోనే కనిపించిన బన్నీ భార్య స్నేహారెడ్డి ..రీసెంట్గా ఫుల్ బ్యాక్ లెస్ ఓపెన్ బ్లౌజ్ తో గ్రీన్ శారీలో ఫోటోషూట్ చేసి కుర్రాళ్లకు చెమటలు పట్టించింది.. అయితే తాజాగా పెళ్లికి ముందు బన్నీకి ఒక కండీషన్ పెట్టిందనే వార్తలు నెట్టింట ప్రచారంలో ఉన్నాయి.
అల్లు స్నేహారెడ్డి క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. కాగా సోషల్ మీడియాలో ఈమె గురించి ఓ నిజం బయటకు వచ్చింది.. అల్లు అర్జున్ కు ఒక కండీషన్ పెట్టిందని టాక్.. అయితే ఆమె పెళ్లికి ముందు అల్లు అర్జున్ ఓ కండిషన్ పెట్టగా, ఆ క్రమంలోనే ఇంతగా రెచ్చిపోతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి .స్నేహ రెడ్డికి ఫ్యాషన్ డిజైనింగ్ చేయడం అన్నది కోరిక అని పెళ్లి తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేయడానికి ఆమె ట్రై చేస్తోందట.దాంతో అల్లు అర్జున్ అలాగే అల్లు అరవింద్ కూడా స్నేహ డ్రీమ్స్ కి అడ్డు రావడం లేదని, ఈ క్రమంలోనే తాను అంతలా రెచ్చిపోతుందని కొందరు చెప్పుకొస్తున్నారు..
స్నేహా రెడ్డి తన లైఫ్ లో చేయాలి అనుకున్న పనులను చేసే విధంగా భర్త అలాగే అల్లు ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.. ఈ అమ్మడు ఈ మధ్య హీరోయిన్లను మించి సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచుతుంది. హాట్ లుక్ లో హీరోయిన్లకు అసూయ పుట్టిస్తుంది. దీంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. గత కొద్ది కాలంగా ఆమె పోస్ట్ చేసిన ఫొటోస్ను గమనిస్తే తన అందాలను కాస్త ఎక్కువగానే ఆరబోస్తుంది. స్టార్ హీరోయిన్స్ భార్యలలో సోషల్ మీడియా ద్వారా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది స్నేహా రెడ్డి. ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గా పుష్ప 2 మూవీలో నటించారు. ఆ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. ఇక త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఆ మూవీ గురించి అప్డేట్ రాబోతుంది. ఈ మూవికి ముందు బన్నీ గ్యాప్ తీసుకోబోతున్నాడని సమాచారం. ఆ తర్వాత సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. ఇక పుష్ప 3 కూడా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సినిమా పై బన్నీ ఇంట్రెస్ట్ చూపించలేదనే టాక్ ఇటీవల వినిపించింది.