E-Paper
Advertisement

Bhanu Sri Mehra: అల్లు అర్జున్ బ్లాక్ చేశాడు.. భానుశ్రీ సెన్సేషనల్ కామెంట్స్

Bhanu Sri Mehra: అల్లు అర్జున్ బ్లాక్ చేశాడు.. భానుశ్రీ సెన్సేషనల్ కామెంట్స్
Advertisement

Bhanu Sri Mehra: స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన వరుడు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది భానుశ్రీ. ఆ సినిమా పాజిటీవ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ భానుశ్రీకి అంతగా క్రేజ్ రాలేదు. దీంతో ఆమెకు అవకాశాలు కూడా పెద్దగా దక్కలేదు. ఈక్రమంలో కొంతకాలం సినిమాలకు బ్రేక్ తీసుకున్న భాను.. ఇప్పుడిప్పుడే తిరిగి మళ్లీ నటిస్తోంది. సైడ్ హీరోయిన క్యారెక్టర్లలో ఎక్కువగా నటిస్తోంది.

ఇదిలా ఉంటే అల్లు అర్జున్ తనను ట్విట్టర్‌లో బ్లాక్ చేశాడంటూ ట్వీట్ చేసింది భాను. దీంతో వారిద్దరి మధ్యలో ఏమైందంటూ నెటిజన్లు చర్చించుకున్నారు. మళ్లీ కొంత సమయానికే తనను అన్‌బ్లాక్ చేశాడంటూ మళ్లీ భాను పోస్ట్ చేసింది. దీంతో ఫ్యాన్స్ కన్‌ఫ్యూజ్ అయ్యారు. భానుశ్రీపై మండిపడ్డారు. అల్లు అర్జున్‌ను టార్గెట్ చేసి, బ్లేమ్ చేసేందుకే ఇలా ట్వీట్లు చేసిందంటూ ఫైర్ అయ్యారు.

Advertisement

ఇక దీనిపై మరోసారి క్లారిటీ ఇచ్చింది భానుశ్రీ. ‘‘ఫ్యాన్స్‌ను హర్ట్ చేసేందుకు నేను అలా ట్వీట్ చేయలేదు. నేను కూడా బన్నీకి పెద్ద ఫ్యాన్‌ని. నా కెరీర్‌ను, బాధలను చూసి నేనే నవ్వుకుంటున్నాను. ప్రేమను పంచుదాం.. ద్వేశాన్ని వద్దు’’ అంటూ ట్వీట్ చేసింది.ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Tags

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×