E-Paper
Advertisement

Bhola Shankar: మెగాస్టార్ ‘భోళా శంకర్’ రిలీజ్ డేట్ ఫిక్స్..!

Bhola Shankar: మెగాస్టార్ ‘భోళా శంకర్’ రిలీజ్ డేట్ ఫిక్స్..!
Advertisement

Bhola Shankar:మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భోలా శంకర్’. ఈ సినిమా తాజా షెడ్యూల్ రీసెంట్‌గానే స్టార్ట్ అయ్యింది. ఈ షెడ్యూల్ కోసం హైద‌రాబాద్‌లో కోల్‌క‌త్తా సెట్ వేశారు. ‘వాల్తేరు వీరయ్య’తో చిరంజీవి భారీ బ్లాక్ బస్టర్ సాధించడంతో భోళా శంకర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు.. ఈ చిత్రాన్ని మేక‌ర్స్ మే 12న భారీ ఎత్తున రిలీజ్ చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

మెగా ఫ్యాన్స్‌ని దృష్టిలో పెట్టుకుని డైరెక్ట‌ర్ మెహ‌ర్ ర‌మేష్ ఆయ‌న్ని స్టైలిష్, మాస్ క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ చిరంజీవి సోదరిగా నటిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా కనిపించనుంది. అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత. తమిళ చిత్రం వేదాళంకు ఇది రీమేక్. చిరంజీవి ఇందులో డాన్ తరహా రోల్‌లో కనిపించనున్నారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×