E-Paper
Advertisement

Big Tv Kissik Talk Show : కనిపించదు కానీ లోపల సానా ఉందే..అలాంటి అబ్బాయితో పెళ్లి..

Big Tv Kissik Talk Show : కనిపించదు కానీ లోపల సానా ఉందే..అలాంటి అబ్బాయితో పెళ్లి..
Advertisement

Big Tv Kissik Talk Show : ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ బిగ్ టీవీ జనాలను ఎంటర్టైన్ చేసేందుకు ఎప్పటికప్పుడు కొత్త షోలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది.. ఇటీవల ఈ ఛానెల్ కిస్సిక్ టాక్స్ ( Kissik Talk Show) ను నిర్వహిస్తుంది.. ఈ షో కి ఎంతోమంది, టీవీ సెలబ్రిటీలు సినిమా సెలబ్రిటీలు వచ్చారు.. రోజురోజుకీ ఈ షో కి ఆదరణ పెరుగుతున్నడంతో షో నిర్వాహకులు సెలబ్రిటీలను ఎక్కువగా తీసుకొస్తున్నారు. ఇక జబర్దస్త్ వర్ష ఈ షో కి యాంకర్ గా వ్యవహరిస్తుంది.. ఇప్పటివరకు ఎంతోమంది వచ్చి తమ పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బిగ్ బాస్ రియాలిటీ షో లో కంటెస్టెంట్ గా పాల్గొన్న దమ్ము శ్రీజ ఈ షో కి గెస్ట్ గా వచ్చింది.. ఈమె బిగ్ బాస్ లో ఎలా జరుగుతుంది అన్న విషయాలతో పాటుగా.. తనకు కాబోయే భర్త గురించి సంచలన విషయాలను బయటపెట్టింది.. ఈ షో కి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఈమె పర్సనల్ లైఫ్ గురించి అలాగే కాబోయే భర్తకు ఉన్న లక్షణాల గురించి ఆమె ఏం చెప్పిందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

కాబోయే భర్తకు ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి.. 

ఈ షో కి పోస్ట్ గా వ్యవహరిస్తున్న వర్ష దమ్ము శ్రీజ ఇప్పుడు అబ్బాయిల క్రష్ అయిపోయింది తెలుసా అని అడుగుతుంది. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని చాలామంది అబ్బాయిలు బయట వెయిట్ చేస్తున్నారు మీకు తెలుసా అని వర్ష అడగగానే శ్రీజ ఒక్కసారిగా నవ్వేస్తుంది. అవునా నాకోసం అంతమంది వెయిట్ చేస్తున్నారా? ఎవరు వాళ్ళు అని శ్రీజ ఫన్నీగా సమాధానం చెప్తుంది. అయితే మీకు ఫ్యూచర్లో ఎలాంటి అబ్బాయి తో పెళ్లి కావాలని అనుకుంటున్నారు? అబ్బాయికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అని వర్ష అడుగుతుంది.. మీరు ఆరడుగులు ఉన్నారా? జుట్టు బాగా ఉంటే సరిపోతుంది అని శ్రీజ అంటుంది. అబ్బాయిలు గుర్తుపెట్టుకోండి ఇలా ఉంటే శ్రీజకు బాగా నచ్చుతుందంట ఎవరైనా ట్రై చేసుకోవచ్చు అని వర్షా హింట్ ఇస్తుంది. ఈ వీడియో కాస్త వైరల్ అవ్వడంతో శ్రీజ లోపల కనిపించనిది సానా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు..

Advertisement

Also Read : శ్రీవల్లి గుట్టు రట్టు.. నిజం చెప్పేసిన అమూల్య.. నర్మద దెబ్బకు శ్రీవల్లి మైండ్ బ్లాక్..

శ్రీజ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. 

ఈ దమ్ము శ్రీజ వైజాగ్ కు చెందిన అమ్మాయి.. భీమవరంలోని శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజీ ఫర్ ఉమెన్‌లో బీటెక్ చేశారు. అనంతరం ఇన్ఫోసిస్, యాక్సెంచర్ వంటి బడా ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పని చేసింది.. ఆ తర్వాత చిన్నప్పుడు నుంచి నటనపై ఆమెకున్న ఆసక్తితో ఇటుక అడుగులు వేసింది. సోషల్ మీడియాలో తన రీల్స్ తో బాగా పాపులర్ అయింది. ఆ పాపులారిటీ తోనే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయింది.. అయితే ఈమె హౌస్ లో తన యాటిట్యూడ్ తో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది.. మొత్తానికి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చి ప్రస్తుతం ఇంటర్వ్యూ లతో బిజీగా మారింది.. ఈమెకు ఏ సినిమాలోనైనా అవకాశాలు వస్తాయేమో చూడాలి..

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×