E-Paper
Advertisement

Harsha Sai: బిగ్ బాస్ బ్యూటీపై హర్షసాయి అత్యాచారం.. వాడుకొని వదిలేశాడు

Harsha Sai: బిగ్ బాస్ బ్యూటీపై హర్షసాయి అత్యాచారం.. వాడుకొని వదిలేశాడు
Advertisement

Harsha Sai: ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  కష్టం అన్న వారికీ, కష్టంలో ఉన్న వారికీ సహాయం చేస్తూ వాటిని వీడియోలు తీసి  యూట్యూబ్ లో పెడుతూ లక్షలు సంపాదిస్తున్నాడు. అసలు  అతనికి  ఇంత డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది అనే విషయంపై  ఎన్ని అనుమానాలు ఉన్నాయి.   ఇక ఇప్పుడు వాటికి సమాధానంగా.. అమ్మాయిలను మోసం చేసి డబ్బు సంపాదిస్తున్నాడని తెలుస్తోంది.

హర్ష సాయిపై  నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది.  ఒక యువతీ హర్ష సాయి తనను పెళ్లి పేరుతో మోసం చేశాడని, రెండు కోట్లు తీసుకొని వాడుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆ అమ్మాయి కూడా తెలుగువారికి సుపరిచితమే.  నిర్మాతగా  మారడానికి ఆమె ముంబై నుంచి హైదరాబాద్ కు వచ్చింది.  అందం, అభినయం ఉండడంతో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. ఇక ఆ గుర్తింపుతోనే  బిగ్ బాస్ ఓటీటీ లో కంటెస్టెంట్  గా పాల్గొంది. అక్కడ కూడా ఆమె తన సత్తా చాటింది.

Advertisement

ఇక డబ్బుకు ఎలాంటి కొదువ లేదు.. కానీ, పేరు తెచ్చుకోవడానికి మాత్రమే బిగ్ బాస్ కు వచ్చిన ఈ భామ.. షో అనంతరం, హర్ష సాయిని కలిసింది. అతనితో ఒక సినిమా కూడా ప్లాన్ చేసింది. ఆ సినిమా పేరే మెగా.  ఈ సినిమా  టీజర్ కు మంచి గుర్తింపు వచ్చింది.  త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ అవుతుంది అనుకొనేలోపు.. హర్ష సాయి నిజ స్వరూపాన్ని బిగ్ బాస్ బ్యూటీ బయటపెట్టింది.

పెళ్లి చేసుకుంటా అని నమ్మించి రూ . కోట్లు తీసుకున్నాడని, అతడిని సపోర్ట్ గా అతని తండ్రి కూడా ఉన్నాడని తెలిపింది.  తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి అత్యాచారం కూడా చేశాడని, తనను వాడుకొని వదిలేశాడని  ఆమె తెలిపింది.  ఇక హర్ష సాయిపై పోలీసులు నాలుగు సెక్షన్స్ కింద కేస్ నమోదు చేశారు. మరి ఈ ఫిర్యాదుపై హర్ష సాయి ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×