E-Paper
Advertisement

Shanmukh Jaswanth Arrest: షణ్ముఖ్‌ బయటపడ్డ నిజస్వరూపం.. అమ్మాయిలను మోసం చేయటం, డ్రగ్స్, లైంగిక దాడి, అబార్షన్.. మరెన్నో!

Shanmukh Jaswanth Arrest: షణ్ముఖ్‌ బయటపడ్డ నిజస్వరూపం.. అమ్మాయిలను మోసం చేయటం,   డ్రగ్స్, లైంగిక దాడి, అబార్షన్.. మరెన్నో!
Advertisement

Shanmukh Jaswanth Arrest news

Shanmukh Jaswanth Arrested: ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌ ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న యూట్యూబర్‌ షణ్ముఖ్‌ జశ్వంత్ తాజాగా గంజాయితో పట్టుపడ్డాడు. ఓ యువతి షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌‌పై ఇచ్చిన ఫిర్యాదుతో నార్సింగ్‌ పోలీసులు రంగంలోకి దిగారు.

Advertisement

ఈ క్రమంలో సంపత్‌ వినయ్‌ తన తమ్ముడు షణ్ముక్ ఫ్లాట్‌లో ఉన్నాడని తెలిసి అదుపులోకి తీసుకునేందుకు అక్కడికి వెళ్లారు. ఇక ఆ ఫ్లాట్‌లో అన్న సంపత్ వినయ్ లేకపోగా.. ఫ్లాట్‌లో సోదాలు నిర్వహించారు. దీంతో గంజాయ్ పట్టుబడటంతో షణ్ముక్ జశ్వంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌ ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌కు చెందిన ఓ యువతితో పదేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. పెళ్లి కూడా చేసుకోవాలని వీరిద్దరూ నిర్ణయించుకున్నారు. అదే క్రమంలో మూడేళ్ల క్రితం ఆ యువతితో ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకున్నాడు. అయితే ఆ యువతి తల్లి క్యాన్సర్ బారిన పడటంతో.. పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది.

Advertisement

అసలేం జరిగింది..? షణ్ముక్ ఎలా దొరికాడు..?

READ MORE: స్మశాన వాటికలో టీజర్ లాంచ్.. ఏంటి బ్రో ఇలా తయారయ్యారు..!

ఇటీవల మళ్లీ ముహూర్తం కుదుర్చుకున్నారు. ఈ మేరకు మరో ఆరు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఈ తరుణంలోనే సంపత్ వినయ్ ఆమెను మోసం చేసి.. మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు.

ఈ విషయం తెలుసుకున్న సంపత్ ప్రియురాలు.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదుతో సంపత్ వినయ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు సంపత్ వినయ్ గురించి వెతకగా.. అతడు తన తమ్ముడు షణ్ముక్ ఫ్లాట్‌లో ఉన్నాడని తెలియడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు.

అయితే పోలీసులు షణ్ముక్ ఫ్లాట్‌కి వెళ్లి చూడగా.. సంపత్ అక్కడ లేడు. దీంతో ఆ ఫ్లాట్‌లో పోలీసులు సోదాలు నిర్వహించగా.. డ్రగ్స్‌తో పాటు గంజాయి కూడా పట్టుబడినట్లు సమాచారం. దీంతో పోలీసులు షణ్ముక్‌ని అదుపులోకి తీసుకున్నారు. అదేక్రమంలో షణ్ముక్ అన్న సంపత్‌ను పోలీసులు మరోచోట పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ పోలీసుల అదుపులోనే ఉన్నట్లు సమాచారం.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×