E-Paper
Advertisement

Nutan Naidu: పండగ పూట.. బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇంట తీవ్ర విషాదం..

Nutan Naidu: పండగ పూట.. బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇంట తీవ్ర విషాదం..
Advertisement

Nutan Naidu: బిగ్ బాస్ కంటెస్టెంట్ నూతన్ నాయుడు ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి, ఉత్తరాంధ్ర కాంగ్రెస్ సీనియర్ నేత సన్యాసి రావు నాయుడు నేటి ఉదయం మరణించారు. గత కొంతకాలంగా వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్సపొందుతూ నేడు మరణించారు. దీంతో పండగ పూట వారి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయనకు భార్య, కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. నూతన్ తండ్రి మృతిపై పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఇక నూతన్ నాయుడు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ సీజన్ 2 లో ఒక కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకు ఫేవరేట్ కంటెస్టెంట్ గా మారాడు. కుటుంబం గురించి మాట్లాడొద్దు.. అంటూ ఫైర్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. ఇప్పటికీ కుటుంబం గురించి ప్రస్తావన వస్తే నూతన్ మీమ్స్ నే వాడుతుంటారు.

Advertisement

ఇక బిగ్ బాస్ లో వచ్చిన గుర్తింపుతో కమెడియన్ గా, విలన్ గా మంచి ఛాన్స్ లు అందుకున్నాడు. ఇక ఆ తరువాత సినిమాలతో పాటు రాజకీయాల్లో రంగప్రవేశం చేశాడు.  ఈ మధ్యనే నూతన్ నాయుడు.. కాంగ్రెస్ లో చేరి మరోసారి హాట్ టాపిక్ గా మారాడు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×