E-Paper
Advertisement

Varun Dhawan: తండ్రి కాబోతున్న బాలీవుడ్ స్టార్‌ హీరో.. సమంత విషెస్‌!

Varun Dhawan: తండ్రి కాబోతున్న బాలీవుడ్ స్టార్‌ హీరో.. సమంత విషెస్‌!
Advertisement

Samantha Wishes to Bollywood Hero Varun Dhawan: బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు వరుణ్ ధావన్ తాజాగా తమ అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందించాడు. త్వరలో అతడు తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ఈ విషయాన్ని తెలుపుతూ.. బ్లాక్ అండ్ వైట్ ఫొటోను షేర్ చేస్తూ తమ అభిమానులకు సర్ప్రైజ్ అందించాడు.

తన భార్య నాటాషా గర్భం దాల్చిందంటూ వరుణ్ స్వయంగా తమ ఫ్యాన్స్‌కు తెలిపాడు. ఇక వరుణ్ షేర్ చేసిన ఫొటోలో నటాషా తన బేబీ బంప్‌ను చూపిస్తూ కనిపించింది.

Advertisement

అయితే ఆ ఫొటోలో వరుణ్ తన భార్య బేబీ బంప్‌పై ముద్దు పెట్టుకోవడం చూడవచ్చు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. దీంతో అభిమానులతో పాటు పలువురు సెలబ్రెటీలు కూడా ఈ జంటకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Read More: దర్శకుడు శంకర్‌ కుమార్తె నిశ్చితార్థం.. ఆ అసిస్టెంట్ డైరెక్టరే వరుడు..

Advertisement

దర్శక నిర్మాత కరణ్ జోహార్, మలైక ఆరోరా, మనీష్ పాల్, అర్జున్ కపూర్‌తో పాటు మరెందరో ఈ జంటకు విషెస్ తెలిపింది. అయితే తాజాగా మరో హీరోయిన్‌ సమంత వరుణ్ దంపతులకు కంగ్రాట్స్ తెలిపింది. ‘ఓ మై గాడ్.. బెస్ట్ న్యూస్’ అంటూ కామెంట్ చేసింది.

ఇక వరుణ్ సినిమాల విషయానికొస్తే.. వరుణ్ ధావన్, సమంత కలిసి ‘సిటాడెల్’ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నారు. రాజ్ అండ్ డీకే ఈ సిరీస్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సిరీస్ షూటింగ్ పూర్తి కాగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×