E-Paper
Advertisement

Akshay Kumar: కెనడా పౌరసత్వం అందుకే తీసుకున్నా: అక్షయ్ కుమార్

Akshay Kumar: కెనడా పౌరసత్వం అందుకే తీసుకున్నా: అక్షయ్ కుమార్
Advertisement

Akshay Kumar: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కు భారత్‌తో పాటు కెనడా పౌరసత్వం ఉన్న విషయం తెలిసిందే. అప్పట్లో ఈ విషయం పెద్ద చర్చనీయాంశమైంది. అక్షయ్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇప్పటికే పలు మార్లు అక్షయ్ కుమార్ తాను కెనడా పౌరసత్వాన్ని తీసుకోవడానికి గల కారణాలను వివరించారు. తాను భారతీయుడినని.. తన సర్వస్వం భారతదేశమేనని స్పష్టం చేశాడు. అయినా కూడా విమర్శలు వచ్చాయి.

ఈక్రమంలో ఓ షోలో పాల్గొన్న అక్షయ్ మరోసారి తాను కెనడా పౌరసత్వం తీసుకోవడానికి గల కారణాలను వెల్లడించారు. ‘‘1990లో ఇండస్ట్రీలో చాలా కష్టంగా ఉండేది. నేను నటించిన 15 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. విమర్శలు వచ్చాయి. ఇండస్ట్రీలో కంటిన్యూ అవ్వలేనని అనుకున్నాను. అప్పడే కెనడాలో ఉండే నా ఫ్రెండ్ ఓ సలహా ఇచ్చాడు. అక్కడి వచ్చి ఏదైనా పని చేసుకోమని. అందుకే కెనడా పాస్‌పోర్టుతో పాటు అక్కడి పౌరసత్వం కోసం అప్లై చేసుకున్నా. అదే సమయంలో అదృష్టం కలిసొచ్చి నేను నటించిన రెండు సినిమాలు సక్సెస్ అయ్యాయి. తిరిగి గుర్తింపు లభించింది.

Advertisement

దీంతో మళ్లీ ఇండియాకు వచ్చి సినిమాలపై ఫోకస్ పెట్టాను. ఇది అసలు జరిగిన విషయం. ఇది తెలియకుండా చాలా మంది నాపై విమర్శలు చేస్తున్నారు. అప్పుడు చాలా బాధేస్తుంది’’ అంటూ వెల్లడించారు అక్షయ్ కుమార్.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×