E-Paper
Advertisement

Salaar Vs Dunki : సలార్ వర్సెస్ డంకీ.. వార్ వన్ సైడే .. డార్లింగ్ ఫాన్స్ కాన్ఫిడెన్స్..

Salaar Vs Dunki : సలార్ వర్సెస్ డంకీ.. వార్ వన్ సైడే .. డార్లింగ్ ఫాన్స్ కాన్ఫిడెన్స్..
Advertisement
Salaar Vs Dunki

Salaar Vs Dunki : ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ హీరోలు ఎవరు అంటే అందులో టాప్ ప్లేస్ లో ఉండే నటుడు షారుఖ్ ఖాన్. పేరుకి నార్త్ యాక్టర్ అయినప్పటికీ సౌత్ లో కూడా అతనికి సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉంది అనడంలో ఎటువంటి డౌట్ లేదు . మరోపక్క ఫ్లాప్ ,యావరేజ్ ,హిట్.. ఇలా మూవీ రిజల్ట్ తో సంబంధం లేకుండా పిచ్చ పాపులారిటీ ఉన్న యాక్టర్ ప్రభాస్. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ కే పరిమితమైన ప్రభాస్ క్రేజ్ బాహుబలి తర్వాత వరల్డ్ ఫేమస్ అయ్యింది.

ప్రస్తుతం ఈ ఇద్దరి స్టార్స్ ఒకేసారి పోటాపోటీగా బాక్స్ ఆఫీస్ పై దండయాత్రకు రెడీ అవుతున్నారు. దీని రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ మొత్తానికి ఇయర్ ఎండింగ్ కి.. ఈ సంవత్సరంలోనే బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ క్లాస్ కోసం సినీ రంగం పోటీపడుతోంది . రేపు ముందుగా షారుఖ్ ఖాన్ డంకీ చిత్రం విడుదల కాబోతోంది. ఎల్లుండి డిసెంబర్ 22న.. సరిగ్గా ఒక్కటి అంటే ఒకే రోజు గ్యాప్ ఇచ్చి ప్రభాస్ సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్.. థియేటర్లలో విడుదల కాబోతోంది.

Advertisement

ఇక ఆడియన్స్ విషయానికి వస్తే ఏ మూవీకి హిట్ టాక్ వస్తే .. ఆ మూవీ వైపు వెళ్ళిపోతారు. ఇప్పటికే ఈ రెండు చిత్రాలకు సంబంధించిన ట్రైలర్స్ ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా సాటిస్ఫై చేయడమే కాకుండా చిత్రంపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. మరోపక్క సలార్ ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ని కూడా బాగా ఆకట్టుకుంటుంది. ఈ మూవీలో కేవలం హీరోల పేరుతోనే కాక డైరెక్టర్ల పేరుతో కూడా విపరీతంగా ప్రచారం అవుతున్నాయి.

కేజిఎఫ్ 1 అండ్ 2 లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ ఒకవైపు అయితే.. మరొక పక్క బాలీవుడ్ లో ఓటమి ఎరుగని డైరెక్టర్ గా పేరు పొందిన హిరానీ ఒకవైపు. అయితే సలార్ కు కేజీఎఫ్ కు ఎటువంటి సంబంధం లేకపోయినా.. కొంతమంది రెండు మూవీలు ఒకేలా ఉన్నాయి అని ప్రచారం చేస్తున్నారు. విడుదల తర్వాత ఇదే నిజమైతే చిత్రంపై కాస్త ప్రభావం చూపించే అవకాశం ఉంది అంటున్నారు సినీ విశ్లేషకులు.

Advertisement

ఎవరు ఎన్ని అనుకున్నా ప్రశాంత్ మాత్రం తన మార్క్ ఎలివేషన్స్.. ప్రభాస్ కటౌట్ పై గట్టి నమ్మకం పెట్టుకొని ఉన్నాడు. మరోవైపు గత రెండు దశాబ్దాలుగా బాలీవుడ్ హిస్టరీలో సూపర్ హిట్ చిత్రాలను అందించిన డైరెక్టర్  హిరాణీ. సందేశాత్మక చిత్రాలను తీయడంతో పాటు తన రేంజ్ లో రోమాన్స్ అండ్ కామెడీని జోడిస్తాడు ఈ డైరెక్టర్. మరి ఈ ఇద్దరు రేపు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో తలపడతారో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×