BigTV English

Cm Revanthreddy: వాస్తవాలు ప్రజల ముందు ఉంచుతాం.. తెలంగాణను బలమైన రాష్ట్రంగా నిలపడమే లక్ష్యం..

Cm Revanthreddy: వాస్తవాలు ప్రజల ముందు ఉంచుతాం.. తెలంగాణను బలమైన రాష్ట్రంగా నిలపడమే లక్ష్యం..
CM Revanth reddy Speech

Cm Revanth reddy Speech(Political news today telangana):

తెలంగాణ ఆర్థిక పరిస్థతిపై శాసన సభలో విడుదల చేసిన శ్వేత పత్రంపై రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తెలంగాణాను బలమైన రాష్ట్రంగా నిలపడమే ఏకైక లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వాస్తవ పరిస్థతులను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశామని, అందుకే ఆర్భీఐ, కాగ్ నుంచి సమాచారం తీసుకున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. శ్వేతపత్రంపై అక్బరుద్దీన్ అనుమానం వ్యక్తం చేశారన్నారు.


శ్వేత పత్రం విషయంలో తాము కొత్తగా చేసింది ఏమీ లేదు గత ప్రభుత్వం చేసిన ఖర్చులను ప్రజలకు తెలిపే ప్రయత్నం చేశామన్నారు. అనుమానాలను తీర్చేందుకే అవసరమైన చోట ఆర్భీఐ, కాగ్ నివేదికలను ప్రస్తావించామన్నారు.


Tags

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×