E-Paper
Advertisement

Chiranjeevi: రామ్‌చరణ్‌పై జేమ్స్ కామెరూన్ ప్రశంసలు.. చిరూ ఎమోషనల్ పోస్ట్.. ఆస్కార్ కూడా చిన్నదే..

Chiranjeevi: రామ్‌చరణ్‌పై జేమ్స్ కామెరూన్ ప్రశంసలు.. చిరూ ఎమోషనల్ పోస్ట్.. ఆస్కార్ కూడా చిన్నదే..
Advertisement

Chiranjeevi: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. రామ్‌చరణ్, జూ. ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన ఈమూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. హాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఈ మూవీకి ఫిదా అయిపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇటీవల ఈ మూవీపై అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ కూడా ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ ఒక అద్భుత చిత్రమని కొనియాడారు. సినిమాలోని క్యారెక్టర్స్, వీఎఫ్ఎక్స్, స్టోరీ నరేషన్ అంతా షేక్‌స్పియర్ క్లాసిక్‌లా అనిపించిందని వెల్లడించారు. సినిమాలో రామ్ చరణ్‌ది ఛాలెంజింగ్ పాత్ర అని అన్నారు.

Advertisement

తాజాగా దీనిపై రామ్‌చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. రామ్ చరణ్ పాత్రను జేమ్స్ కామెరూన్ సర్ ప్రస్తావిస్తూ మాట్లాడటం ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించారు. ఆయన అభినందనల ముందు ఆస్కార్ కూడా చిన్నదేనన్నారు. ఒక తండ్రిగా రామ్ చరణ్‌ను చూసి గర్వపడుతున్నానని వెల్లడించారు. ప్రస్తుతం చిరంజీవి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×