E-Paper
Advertisement

Chiranjeevi: అనురాగ్ ఠాకూర్‌తో చిరంజీవి, నాగార్జున భేటీ..

Chiranjeevi: అనురాగ్ ఠాకూర్‌తో చిరంజీవి, నాగార్జున భేటీ..

Chiranjeevi: కేంద్ర క్రీడలశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆదివారం హైదరాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనను తన ఇంటికి ఆహ్వానించారు. నటుడు నాగార్జున, నిర్మాత అల్లు అరవింద్ కూడా చిరంజీవి ఇంటికి వెళ్లి అనురాగ్ ఠాకూర్‌తో భేటీ అయ్యారు. ఆయనకు శాలువాకప్పి సన్మానించారు. వినాయకుడి విగ్రహాన్ని బహుకరించారు. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పలు అంశాలను ఈ సందర్భంగా చర్చించారు.

అనురాగ్‌ ఠాకూర్‌తో భేటీ అయిన సందర్భంలో దిగిన ఫొటోలను మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అనురాగ్ ఠాకూర్‌ను కలవడం సంతోషంగా ఉందని.. సినీ ఇండస్ట్రీ గురించి నాగార్జునతో కలిసి చర్చించడం ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు. త్వరలో ఎన్నికలు రానున్న క్రమంలో వీరి భేటీ ప్రధాన్యత సంతరించుకుంది.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×