E-Paper
Advertisement

Chiranjeevi: ఎయిర్ పోర్ట్ లో చిరు చేసిన పనికి ఫైర్ అవుతున్న నెటిజన్స్.. మరీ అంత ఉండకూడదని..

Chiranjeevi: ఎయిర్ పోర్ట్ లో చిరు చేసిన పనికి ఫైర్ అవుతున్న నెటిజన్స్.. మరీ అంత ఉండకూడదని..
Advertisement

Chiranjeevi: ఎవరైనా సరే అభిమాన హీరో కనిపిస్తే టక్కున ఆ మూమెంట్ ను దాచుకోవాలని వారితో ఫోటో దిగడానికి ఎగబడుతుంటారు. కానీ, కొన్నిసార్లు అదే అభిమానులు ఫ్యాన్స్ ను పట్టించుకోకుండా వారిని తోసేసిన ఘటనలు చాలానే చూసాం. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కుంటున్నారు.

వారం క్రితం మెగాస్టార్ చిరణజీవి, ఫ్యామిలీతో కలిసి ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో పాల్గొనడానికి ప్యారిస్ వెళ్లిన విషయం తెల్సిందే. కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేసిన చిరు నేడు హైదరాబాద్ చేరుకున్నారు. ఇక ఎయిర్ పోర్ట్ లోకి అడుగుపెట్టగానే ఇండిగో సిబ్బంది సెల్ఫీల కోసం ఎగబడ్డారు.

Advertisement

చిరు వారిని ఎవరిని చూడకుండా కారు వద్దకు నడుస్తుండగా.. ఒక ఇండిగో సిబ్బంది చిరు ముందుకు వచ్చి సెల్ఫీ తీయడానికి ప్రయత్నించాడు. దీంతో చిరు అతని పక్కకు తోసి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. సెల్ఫీయేగా అడిగింది.. మరీ అంత ఉండకూడదని, అభిమానుల వలనే చిరు మెగాస్టార్ అయ్యాడని గుర్తుపెట్టుకోవాలని చెప్పుకొస్తున్నారు.

ఇంకోపక్క ఇండిగో సిబ్బందిని కూడా కొంతమంది తప్పు పడుతున్నారు. ప్రయాణం చేసి అలిసిపోయి వచ్చేవారు.. అందరికి సెల్ఫీలు ఇస్తూ ఉంటే వాళ్లకు ఓపిక ఉండొద్దా.. ? వేరే పనుల్లో బిజీగా ఉన్నారేమో.. ఇలాంటివేమీ ఆలోచినకుండా అలా ఎగబడడం పద్దతికాదని చెప్పుకొస్తున్నారు.

Advertisement

ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. చిరు ప్లేస్ లో బాలయ్య ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది అని, బాలయ్య అలా చేస్తే.. ఆయన తీరు అంతే అని లైట్ తీసుకొనేవారని, చిరు చేసేసరికి తిట్టిపోస్తున్నారని మరికొందరు అంటున్నారు. మరి ఈ ఘటనపై చిరు ఎలా స్పందిస్తాడో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×