E-Paper
Advertisement

Indraja Shankar: తల్లి కాబోతున్న బిగిల్ గుండమ్మ.. పోస్ట్ వైరల్

Indraja Shankar: తల్లి కాబోతున్న బిగిల్ గుండమ్మ.. పోస్ట్ వైరల్
Advertisement

Indraja Shankar: కోలీవుడ్ లేడీ కమెడియన్ ఇంద్రజ శంకర్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను త్వరలోనే తల్లిని కాబోతున్నట్లు అధికారికారికంగా ప్రకటించింది. కోలీవుడ్ స్టార్ కమెడియన్ రోబో శంకర్ కుమార్తెగా ఇంద్రజ ఇండస్ట్రీకి పరిచయమైంది. విజయ్ నటించిన బిగిల్ సినిమా ఇంద్రజకు మంచి పేరు తీసుకొచ్చిపెట్టింది. ఈ సినిమాలో గుండమ్మ అనే పాత్రలో ఇంద్రజ నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ఇక బిగిల్ తరువాత ఇంద్రజకు తెలుగులో కూడా మంచి అవకాశాలు అందించిపెట్టాయి. పాగల్ సినిమా ద్వారా ఇంద్రజ తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ ఏడాది మార్చిలో ఇంద్రజ పెళ్లిపీటలు ఎక్కింది. కార్తీక్ అనే దర్శకుడితో ఆమె పెళ్లి మార్చిలో ఘనంగా జరిగింది.

Advertisement

పెళ్లి తరువాత కొన్ని నెలలకే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని, ఈ జంట విడిపోయారు అని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని ఆమె ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చింది. ఇక తాజగా ఈ జంట తాము తల్లిదండ్రులు కాబోతున్నామని ప్రకటించారు.

“అవును.. మేము అమ్మనాన్న కాబోతున్నాం. పేరెంట్‌హుడ్‌లోకి ప్రవేశించడం ఒక ఆనందం. ఈ ప్రయాణంలో మమ్మల్ని మీ ప్రార్ధనలలో ఉంచుకోండి. ఇప్పుడు ఉద్వేగానికి లోనవుతున్నాను.. నా భావాలను చెప్పడానికి మాటలు రావడం లేదు. నాతో ఎల్లప్పుడూ ఉన్నందుకు ధన్యవాదాలు మామా.. లవ్ యూ మామా” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ పోస్ట్ చుసిన అభిమానులు ఇంద్రజ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×