BigTV English

Ntr Movie Updates: ఎన్టీఆర్ గట్టిగానే ప్లాన్ చేశాడట, ఎందుకంటే..!

Ntr Movie Updates: ఎన్టీఆర్ గట్టిగానే ప్లాన్ చేశాడట, ఎందుకంటే..!

NTR Has Planned Hard, Because: ఆర్‌ఆర్‌ఆర్ మూవీ పాన్ ఇండియా స్టార్‌ ఇమేజ్‌ని తెచ్చి పెట్టాక టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ తన దూకుడును పెంచాడు. బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అంతేకాదు తన సినిమాల కోసం ఎప్పుడెప్పుడా అంటూ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. తన మూవీస్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ మరో రెండేళ్లు వెయిట్ చేయకతప్పదు. ఎందుకంటే తన మూవీస్ 2026 ఏడాది సంక్రాంతికి గట్టిగా ప్లాన్ చేసుకున్నాడు తారక్.


2025 సంక్రాంతి బరిలో చిరంజీవి విశ్వంభర, డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేష్ మూవీ, రవితేజ 75వ మూవీ, అజిత్ గుడ్‌ బ్యాడ్ అగ్లీ మూవీస్ సంక్రాంతి కానుకగా బరిలో దిగనున్నాయి. అయితే ఇప్పటికే ఇవన్నీ వరుసలో ఉండగా, మరికొన్ని రానున్నాయా లేక 2026లో రిలీజ్ కానున్నాయా అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. అయితే ఇదంతా నాకెందుకు అనుకున్నాడో ఏమో, ఎన్టీఆర్ సైలెంట్‌గా 2026 ఏడాదిలో వస్తే బాగుంటుందని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు పక్కా డేట్‌తో సహా.. జనవరి 9న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఎన్నో ఏళ్లుగా ఆడియెన్స్‌ని ఊరిస్తున్న ప్రశాంత్‌నీల్‌ మూవీ ఎట్టకేలకు షూటింగ్ షెడ్యూల్ పట్టాలపైకి ఎక్కేందుకు రంగం సిద్దమైంది.

Also Read: ముంబైకి మకాం మార్చిన సాయిపల్లవి


అంతేకాదు ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రారంభోత్సవ వర్క్ పనులు సిద్ధం అవడంతో తారక్ ప్యాన్స్ పుల్ ఖుషీ అవుతున్నారు. అంతేకాదు ఎన్టీఆర్ నీల్ హ్యాష్‌ట్యాగ్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అందులోనూ దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ సైతం అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఇక సలార్ 2 మూవీ పోస్ట్ పోన్ అవడంతో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీని తెరమీదకి తెచ్చాడు. ఇటు తారక్ మూవీ సైతం దాదాపు 90 శాతం పూర్తి అవడంతో వీళ్లిద్దరి కాంబోలో రాబోయే మూవీపై ఆడియెన్స్‌లో క్యూరియాసిటి అమాంతం పెరిగింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×