E-Paper
Advertisement

Devara Movie :’ దేవర ‘ హిట్ కొట్టిందా? సినిమాకు హైలెట్ అదే..?

Devara Movie :’ దేవర ‘ హిట్ కొట్టిందా? సినిమాకు హైలెట్ అదే..?
Advertisement

Devara Movie : ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర మూవీ థియేటర్లలోకి వచ్చేసింది.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ షో మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. మిడ్ నైట్ షోలతో టాక్ మొత్తం ఇప్పటికే బయటకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో టాక్ హాట్ టాపిక్ అవుతుంది. ఇప్పటివరకు రెండు షోలు పడ్డాయి. మొదటి షోతోనే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో ఆడియబ్స్ ను మెప్పించిన హైలెట్ అంశాలు ఏంటో ఒకసారి చూసేద్దాం..

ఎన్టీఆర్ దేవర మూవీ పబ్లిక్ టాక్..

Advertisement

దేవర బొమ్మ బ్లాక్ బస్టర్.. ఇదేమీ నార్మల్ యాక్షన్ మూవీ కాదు.. విజువల్‌గా ఇదొక ఎపిక్ మూవీ.. స్టోరీ, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, హంటింగ్ స్కోర్ ఇలా అన్నింట్లోనే దేవర చాలా బాగుందనే టాక్ వినిపిస్తుంది.. ఎన్టీఆర్ అదరగొట్టేశాడు.. ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది.. టైటిల్ కార్డ్, ఎన్టీఆర్ ఎంట్రీ.. సూపర్బ్‌గా ఉన్నాయి.. అనిరుధ్ ఆర్ఆర్, ఇంట్రవెల్ సీన్, సైఫ్ నటన ఇలా అన్ని అదిరిపోయాయి.. బొమ్మ సూపర్ హిట్..

ఇక ఆయుధ పూజ సాంగ్, ప్రీ ఇంట్రవెల్, ఇంట్రవెల్, ఇలా అన్నీ కూడా అదిరిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది.. ఇప్పటి వరకు అయితే సూపర్ హిట్ బొమ్మ.. సెకండాఫ్ కోసం వెయిటింగ్ అంటూ రిపోర్టులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అయితే అన్ని చోట్లా ఫస్ట్ హాఫ్ రిపోర్టులే కనిపిస్తున్నాయి. ఒంటి గంటల షోలకు మంచి రెస్పాన్స్ కనిపిస్తోంది..

Advertisement

ఎన్టీఆర్ ఆల్ రౌండర్ అని మరోసారి ఫ్రూవ్ చేసుకున్నాడు.. ఈ సినిమాలో ది బెస్ట్ గా ఉన్నాడు. ది బెస్ట్ టైటిల్ కార్డ్.. అంటూ ఇలా దేవర మీద ప్రశంసలు అయితే కురిపిస్తున్నారు. అసలు బ్యాక్ టు బ్యాక్ మాస్ సీన్లు పడ్డాయని, ఎన్టీఆర్ అనిరుధ్ కుమ్మి పడేశారని చెబుతున్నారు.. ఇంకా ఒక్కొక్కరు తమకు నచ్చిన రివ్యూలను ఇస్తున్నారు. ఇక ఇప్పటివరకు అయితే పాజిటివ్ రెస్పాన్స్ తో థియేటర్లు దద్దరిల్లుతున్నాయి..

దేవర హైలెట్ ఏంటో తెలుసా?

త్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ ఆరేళ్ల తరువాత సోలోగా థియేటర్లోకి వచ్చాడు. పైగా రాజమౌళి మిత్‌ను బ్రేక్ చేస్తాడా? లేదా? అని కూడా అంతా ఎదురు చూశారు.. ఈ సినిమా ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది.. మొదటి షో తోనే మౌత్ టాక్ పాజిటివ్ గానే ఉంది. జనాలు ఈ సినిమాలోని పాటలు అదిరిపోయాయని చెబుతున్నారు. అనిరుద్ మ్యూజిక్ సినిమాకు హార్ట్ అయ్యిందనే టాక్ వినిపిస్తుంది. ఒక్క సాంగ్స్ మాత్రమే కాదు.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకు హైలెట్ గా నిలిచింది. మొత్తానికి అనిరుద్ హిట్ కొట్టాడు. అలాగే విజువల్స్ ఓ రేంజులో ఉన్నాయని చెబుతున్నారు. కథ కొంచెం పాతగా ఉన్నా విజువల్స్ మాత్రం సూపర్… రత్నవేలు ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లాడు. మొత్తానికి సినిమాకు పాజిటివ్ టాక్ అయితే అందుతుంది.. ఇక కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి…

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×